పెళ్లి సందడి అంటే ఇదే అంటున్న స్టార్ యాంకర్..?

తెలుగు సినీ రంగంలో దర్శకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాఘవేంద్ర రావు గురించి అందరికీ తెలిసిందే.రాఘవేంద్ర రావు దర్శకత్వం లో వచ్చిన ప్రతి ఒక్క సినిమా మంచి విజయాన్ని సాధించినవే.

 Anchor Jhansi Shares Pelli Sandadi Movie Shooting Location Photos, Pelli Sandhad-TeluguStop.com

ఈయన సినిమాలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో ముందుకు వస్తుంటాయి.ఈయన దర్శకత్వం వహించే ప్రతి ఒక్క సినిమా ప్రేక్షకులను ఎదురుచూసేలా చేస్తుంది.

ప్రస్తుతం రాఘవేంద్ర రావు మరో సినిమాలో బిజీగా ఉండగా.హీరో శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి సినిమా లో ఈయన దర్శకత్వం అందరినీ ఆకట్టుకుంది.

అంతే కాకుండా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.ఇక ప్రస్తుతం రాఘవేంద్ర రావు తన దర్శకత్వంలో మరో సినిమా మోడ్రన్ పెళ్లి సందడి తో రాగా ఈ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటిస్తున్నాడు.

Telugu Anchor Jhansi, Anchorjhansi, Jhansi, Pelli Sandhadi, Ragavendra, Roshan,

ఇక ఈ సినిమా నిజంగానే ఇంట్లో పెళ్లి సందడి ఎలా ఉంటుందో అలాగే చూపిస్తున్నాడు మన దర్శకుడు రాఘవేంద్ర రావు.ఈ సినిమాలో తెరనిండా రంగులమయం తో, నవ్వులతో తెరకెక్కనుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సమయంలో బిజీగా ఉండగా.ఇందులో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.ఇక ఈ పాటలో ప్రతి ఒక్క నటులు కలిపి మొత్తం 50 మంది వరకు కనిపించగా దీనికి సంబంధించిన ఫోటో నటి ఝాన్సీ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

నిజంగా పెళ్లి సందడి అంటే ఇదే అంటూ తెలుపుతూ.

దర్శకుడి పర్యవేక్షణలో ఈ సినిమా షూటింగ్ ఎంతో సరదాగా జరుగుతుందని తెలిపింది.వారు పుట్టకముందే జరిగిన ఓ అద్భుతాన్ని మళ్లీ తెరకెక్కించడంలో రోషన్, శ్రీ లీల లు బాగా నటిస్తున్నారంటూ ఝాన్సీ తెలిపింది.

కాగా ఈ సినిమాలో ప్రస్తుతం నడుస్తున్న పాట శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ లో వచ్చినట్లు తెలిపింది.మొత్తానికి ఈ సినిమా గురించి ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నట్లు అర్థమవుతుంది.

ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నేటి జనులను బాగా ఆకట్టుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube