ప్రియాంక చోప్రా పాత ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా? వామ్మో!

ప్రపంచ సుందరి భారతీయ నటి ప్రియాంక చోప్రా నటన గురించి, తన అందం గురించి అందరికీ తెలిసిందే.ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న ఈ బ్యూటీ.ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.2002లో తన సినీ నటనా జీవితాన్ని ప్రారంభించిన ప్రియాంక చోప్రా దాదాపు 35కు పైగా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా 2018లో అమెరికన్ సింగర్ నిక్ జోనస్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా తన అందం విషయంలో, తను ధరించే దుస్తుల విషయంలో, తను వాడే కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.

 Actress Priyanka Chopra House In Mumbai Costs 7crores, Priyanka Chopra,jacqueli-TeluguStop.com

అంతే కాకుండా తన ఇంటి విషయంలో కూడా ఎన్నో ఇష్టాలతో అలంకరించుకుంటుంది.ఇటీవలే ప్రియాంక చోప్రా ఇంటి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయట పడ్డాయి.తన పెళ్లి తర్వాత ఆ ఇంటి నుంచి ప్రియాంక చోప్రా వెళ్ళిపోగా.శాన్ ఫ్రాన్సిస్కోలో 20 మిలియన్ల డాలర్లు పెట్టి మరో ఇల్లు కొనుగోలు చేసింది.

Telugu Actresspriyanka, Mumbai, Priyanka Chopra-Movie

కాగా తన పాత ఇల్లు ముంబైలోని జుహు లో కర్మయోగ్ బంగ్లాలో ఉండగా.ఆ ఇంటి విలువ రూ.7 కోట్లు.ఈ ఇంటిలో ప్రియాంక చోప్రా చాలా ఏళ్ళు నివసించింది.

ఈ ఇంటిలో ప్రస్తుతం మరో బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండేజ్ నివాసముంటుంది.ఈ ఇల్లును జాక్వలిన్ కొత్త బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ తనకోసం ఈ ఇల్లు ను కొనుగోలు చేశాడట‌.

ఈ ఇంటికి ఓ ప్రత్యేకత ఉందని ప్రియాంక చోప్రా తెలిపింది.కాగా కొన్ని రోజుల క్రితమే ముంబైలో ఇల్లు కొనాలని జాక్వలిన్ నిర్ణయించుకున్నట్లు.

పింక్ విల్లా ఈ విషయాన్ని తెలిపింది.మొత్తానికి ప్రియాంక చోప్రా నివసించిన ఇంట్లో జాక్వలిన్ నివాసముంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube