Jacqueline Fernandez :ఫిట్నెస్ కోసం చెమటలు చిందిస్తున్న జాక్వెలిన్.. నెట్టింట్లో ఫొటోస్ వైరల్?

తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్( Jacqueline Fernandez ) గురించి వ్యతిరేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారానే బాగా పాపులర్ అయింది.

 Actress Jacqueline Fernandez No Makeup Photos Gone Viral-TeluguStop.com

మరి ముఖ్యంగా మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ కేసు విషయంలో ఈమె పేరు కీలకంగా మారిన విషయం తెలిసిందే.దీంతో కొద్దిరోజులపాటు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమె పేరు మారుమోగిపోయింది.

కాగా ఈమె ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమా( Saaho )లో ప్రభాస్ తో కలిసి స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే గత ఏడాది విడుదల అయిన రా రా రక్కమ్మ అనే పాటతో సెన్సేషన్ ను క్రియేట్ చేసి భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది జాక్వెలిన్.ఆ పాటలో అదిరిపోయే స్టెప్పులతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియా( Social media )లో బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్స్ తో నెటిజన్స్ దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఈ మధ్యకాలంలో అందాల ఆరబోత విషయంలో కాస్త డోస్ ని పెంచేసింది ఈ ముద్దుగుమ్మ.తరచు హాట్ ఫోటో షూట్ లు చేస్తూ యువతకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె మేకప్ లేకుండా సెల్ఫీ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.వితౌట్ మేకప్ లో కూడా తన అందంతో మైమరిపిస్తోంది.ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.వితౌట్ మేకప్ లో కూడా అందంగా ఉన్నావు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.అలాగే ఫిట్నెస్ కోసం ఆమె కఠిన ఆసనాలు వేస్తూ ఆరోగ్యం పట్ల చాలా బాగా శ్రద్ధ వహిస్తుండంతో నెటిజన్లు, ఫ్యాన్స్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

మరోవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube