సీరియల్ నటిలను బెదిరించి వారితో...  

Serial Actress Arrested In Mumbai-priyanka Sharma,priyanka Sharma News

దేశంలో వ్యభిచార గృహ నిర్వాహకులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచినప్పటికీ కొంతమంది మాత్రం కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇందులో భాగంగా కొంతమంది వ్యాపారం ముసుగులో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారు.

Serial Actress Arrested In Mumbai-priyanka Sharma,priyanka Sharma News-Telugu Trending Latest News Updates Serial Actress Arrested In Mumbai-priyanka Sharma Priyanka News-Serial Actress Arrested In Mumbai-Priyanka Sharma Priyanka News

  తాజాగా సీరియల్ నటి  ట్రావెల్ బిజినెస్ పేరుతో సీరియల్  హీరోయిన్ లతో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడింది.

వివరాల్లోకి వెళితే  ముంబై నగరంలో ప్రియాంక శర్మ అనే మహిళ నివసిస్తోంది.

  ఈమె పలు హిందీ టీవీ సీరియళ్ళలో నటిస్తూ ట్రావెల్ బిజినెస్ కూడా చేస్తోంది.అయితే ఈమెకి పలువురు పెద్దలతో సంబంధాలు ఉండడంతో వారికీ అందమైన యువతులను సరఫరా చేస్తుండేది.

అలాగే దీనికోసం గంటల లెక్కన డబ్బులు వసూలు చేసేది.అయితే ఈ క్రమంలో ఆమె తోటి నటులైనటువంటి మరో కొందరిని కూడా డబ్బులు ఆశ ఎరవేసి వారిని కూడా మెల్లగా వ్యభిచారంలోకి లాగుతుండేది.

అయితే ఈ క్రమంలో ముంబై ప్రాంతంలో ఉన్నటువంటి త్రీ స్టార్ హోటల్ లో పలువురు సినీ, సీరియళ్లలో నటించే యువతులు తీసుకొని హోటల్ లో వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు ఇందులో భాగంగా ఆమెను విచారించగా హిందీ సీరియల్ లో నటించే టువంటి నలుగురు యువతులను మరియు మరాఠీ అటువంటి ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది అంతేగాక 17 సంవత్సరాల కలిగినటువంటి ఓ మైనర్ బాలిక వారితో పాటు పట్టుబడింది. అయితే ఆమెపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు విచారణ నిమిత్తమై రిమాండ్ కి తరలించారు.

తాజా వార్తలు

Serial Actress Arrested In Mumbai-priyanka Sharma,priyanka Sharma News Related....