అలాంటి ఫోటో షేర్ చేసిన ఇలియానా.. ఆఫర్ల కోసమేనా..?  

actress ileana hot photo goes viral in social media, ileana, hot photo, viral, social media, instagram, movie offers, followers, netizens, glamour photo - Telugu Followers, Glamour Photo, Goes Viral, Hot Photo, Ileana, Instagram, Movie Offers, Netizens, Social Media, Viral

రామ్ హీరోగా నటించిన దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు ఇలియానా.ఆ సినిమా తరువాత ఇలియానా నటించిన పోకిరి సినిమా ఇలియానాకు స్టార్ హీరోయిన్ గుర్తింపును తెచ్చింది.

TeluguStop.com - Actress Ileana Hot Photo Goes Viral In Social Media

పోకిరి సినిమా తరువాత ఇలియానా నటించిన రాఖీ, కిక్, జులాయి సినిమాలు నటిగా ఇలియానాకు మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు సక్సెస్ అయ్యాయి.గత కొన్నేళ్ల నుంచి బాలీవుడ్ కు పరిమితమైన ఇలియానాకు అక్కడ కూడా ఇప్పుడు అవకాశాలు తగ్గాయి.

ఇలియానాకు ఆఫర్లు తగ్గినా సోషల్ మీడియాలో ఆమె గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.తాజాగా ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసిన హాట్ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

TeluguStop.com - అలాంటి ఫోటో షేర్ చేసిన ఇలియానా.. ఆఫర్ల కోసమేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

గతంలో ఎన్నోసార్లు బికినీ ఫోటోలను షేర్ చేసిన ఇలియానా తాజాగా మరో ఫోటోను షేర్ చేశారు.ఇలియానా షేర్ చేసిన ఫోటోకు ఏకంగా 7,38,481 లైకులు వచ్చాయి.

తెలుగులో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో ఇలియానా రీఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా ఫ్లాప్ కావడంతో తెలుగులో ఇలియానాను దర్శకనిర్మాతలు పట్టించుకోవడం లేదు.

Telugu Followers, Glamour Photo, Goes Viral, Hot Photo, Ileana, Instagram, Movie Offers, Netizens, Social Media, Viral-Movie

హాట్ ఫోటోలను షేర్ చేసిన ఇలియానా మళ్లీ వరుస అవకాశాలతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.ఇలియానాతో పాటు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు అవకాశాలు లేక సినిమాలకు గుడ్ బై చెబుతుంటే ఇలియానా మాత్రం ఆఫర్ల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉండటం గమానార్హం.గత రెండు సంవత్సరాల నుంచి పెద్దగా అవకాశాలు లేని ఇలియానా ఈ ఏడాదైనా అవకాశాలతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

13 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ఇలియానా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే అవకాశాల కోసం వెతుక్కుంటూ ఉండగా దర్శకనిర్మాతలు మాత్రం ఆమెను పట్టించుకోవడం లేదు.మరోవైపు కొన్నేళ్ల క్రితం బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌ తో డేటింగ్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన ఇలియానా ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ప్రియుడికి బ్రేకప్ చెప్పారు.

#Goes Viral #Netizens #Instagram #Social Media #Ileana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు