తడి అందాలతో రెచ్చిపోతున్న ఇలియానా.. వైరల్ ఫోటోలు!

టాలీవుడ్ గోవా గ్లామర్ బ్యూటీ ఇలియానా.తన పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.

 Actress Ileana Dcruz Latest Bikini Photoshoot Goes Viral On Social Media-TeluguStop.com

తన నడుము అందాలతో ఎంతో మంది యువతల మనసులు దోచుకుంది.ఎన్నో సినిమాలలో నటించిన ఇలియానా తన నటనకు మంచి సక్సెస్ అందుకుంది.

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.ఎప్పటికప్పుడు తన ఫోటోలతో బాగా పిచ్చెక్కిస్తుంది.

 Actress Ileana Dcruz Latest Bikini Photoshoot Goes Viral On Social Media-తడి అందాలతో రెచ్చిపోతున్న ఇలియానా.. వైరల్ ఫోటోలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దేవదాసు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా తొలిసారి నటనతో మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

ఇక గ్లామర్ విషయంలో మంచి ఫిజిక్ లో ఉన్న ఈ బ్యూటీ గతంలో తన శరీర బరువు తో అందరినీ ఆశ్చర్య పరిచింది.ఇక అంతే కాకుండా అదే సమయంలో సినిమాలకు దూరం అయింది.

ఇటీవలే తను ఇండస్ట్రీకి దూరమైన కారణాలు కూడా బయట పడ్డాయి.

Telugu Fair And Lovely Movie, Goa Beauty, Ileana D\\'cruz, Ileana Latest Movie, Ileanan Hot Photos, Ileanan In Bikini, Internet, Latest Bikini Photoshoot, Social Media, Tollywood, Viral-Movie

ఇక మళ్ళీ ఇండస్ట్రీలో రీ ఎంట్రీకి సిద్ధంగా ఉంది.తన శరీర బరువును తగ్గించేందుకు తెగ వర్కవుట్లు, యోగాలు చేస్తూ పూర్తిగా తన బరువును కోల్పోయింది.సరైన డైట్ ఫుడ్డు ని తీసుకొని మునుపటిలా తయారయింది.

ఇక ఈ మధ్య స్లిమ్ గా మారిన ఇలియానా ఇటీవలే సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలను షేర్ చేస్తూ బాగా బిజీగా ఉంది.

Telugu Fair And Lovely Movie, Goa Beauty, Ileana D\\'cruz, Ileana Latest Movie, Ileanan Hot Photos, Ileanan In Bikini, Internet, Latest Bikini Photoshoot, Social Media, Tollywood, Viral-Movie

అంతేకాకుండా తన అందాలతో ఎప్పటికప్పుడు అభిమానుల మనసులు దోచుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసుకోగా అందులో తన అందాలతో బాగా హీట్ ఎక్కిస్తుంది.పైగా తడి తడిగా ఉన్న తన శరీరం కుర్రాళ్లను పిచ్చెక్కించేలా చేస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారగా నెటి జనులు తన అందాలని ఆస్వాదిస్తున్నారు.ప్రస్తుతం ఈ బ్యూటీ ఫేర్ అండ్ లవ్లీ అనే సినిమాలో నటిస్తుంది.

#Ileana D'cruz #IleanaLatest #LatestBikini #Social Media #Goa Beauty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు