ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ ను దర్శించుకున్న నటి హేమ...

అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది దసరా లో ప్రతీ ఏటా అమ్మవారిని దర్శించుకుంటాను.

 Actress Hema Visits Durgamma On Indrakeeladri ., Actress Hema ,  Durgamma  ,indr-TeluguStop.com

కొండంత ధైర్యం ఇవ్వమని అమ్మవారిని కోరుకున్నాను మా ఎలక్షన్స్ లో రాత్రి గెలిచాము ఉదయం ఓడిపోయాము.

ఏం జరిగిందో ఆ అమ్మవారికే తెలియాలి అని అన్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube