కొండల్లో వంట చేస్తున్న హంసా నందిని!

హంసా నందిని.ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Actress Hamsa Nandini Cooking In Hills Photo Goes Viral In Internet Hamsa Nandin-TeluguStop.com

హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ టైం బాలేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది.ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ హాట్ లుక్ లలో ఫోటోలను షేర్ చేస్తుంటుంది.ఇటీవల ఓ యోగ వీడియో షేర్ చేసిన హంసా నందిని.35 ఏళ్ల వయసులోనూ ఇంత అందం ఏంటి అని అందరిని ఆశ్చర్యపరిచింది.

అయితే ఇప్పుడు మరో ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా అది కూడా వైరల్ అవుతుంది.ఆ ఫొటోలో అంతగా ఏముంది అంటే.హంసా నందిని కొండల్లో వెళ్లి వంట చేస్తుంది.ఆ ఫోటో కూడా అందంగా ఉందనుకోండి.

కానీ కొండల్లో వెళ్లి వంట చెయ్యడం ఇప్పుడు వైరల్ గా మారింది.ఆ ఫోటోను చూసిన వారంతా.

ఏంటమ్మా అక్కడ వంట చేస్తున్నావ్ అంటూ కామెంట్లు చెయ్యగా ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మరి మీరు ఓసారి ఆ ఫోటోను చూసేయండి.

కాగా హంసా నందిని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నప్పటికి ఆమెకి సినిమా అవకాశాలు రావాల్సింది.కానీ కొన్ని అనివార్య కారణాలు అనుకోని సమస్యల వల్ల ఆమె సినిమాలో లీడ్ రోల్ కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తుంది.

ఎంత అందం ఉంటే ఏంటి అదృష్టం కూడా ఉండాలి అని అనేందుకు హంసా నందిని కూడా ఒక ఉదాహరణ.కాగా ఈమె ప్రభాస్ మిర్చి సినిమాలో ఐటెం సాంగ్ లో డ్యాన్స్ చేసి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.35 ఏళ్ల వయసులోను అందంతో ఆహా అనిపిస్తుంది హంసా నందిని.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube