నన్ను వర్మ వాడుకున్నాడు అంటూ సంచలన కామెంట్లు చేసిన నటి...

తెలుగు సినిమా ఇండస్ట్రీ( Telugu Film Industry )లో చాలామంది నటులు సినిమాల్లో నటించాలి అనే కుతుహలంతో ఇండస్ట్రీ కి వస్తారు కానీ ఇక్కడ స్క్రీన్ మీద చూసినంత అందంగా ఇండస్ట్రీ ఉండదు.కొంత మంది కి మాత్రమే ఇక్కడ అవకాశాలు రావడం వాళ్లు చేసిన సినిమాలు సక్సెస్ అవ్వడం వల్ల వాళ్లు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకొని ఒక ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటారు.

 Actress Gayatri Gupta Sensational Comments On Rgv,actress Gayatri Gupta,rgv,ice-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్లకి బెస్ట్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి.ఒకసారి ఇండస్ట్రీలో క్లిక్ అయ్యారు అంటే ఆ తర్వాత మిగిలిన అన్ని లాంగ్వేజెస్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీ అయిపోతుంటారు అయితే ఇక్కడ వరకు ఓకే కానీ సినిమా ఇండస్ట్రీలో కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లకి అవకాశాలు ఇస్తామంటూ చాలామంది వారిని మోసం చేస్తూ ఉంటారు.

Telugu Actressgayatri, Fidaa, Gayatri Gupta, Cream-Movie

ఇక ఇలాంటి క్రమంలో ఇండస్ట్రీకి వచ్చే కొత్తవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇక్కడ అవకాశాలు ఇస్తామంటూ మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది అమ్మాయిలు గత కొద్ది సంవత్సరాల నుంచి మీడియా ముందుకు వచ్చి వాళ్లు మోసపోయామని చాలాసార్లు చెప్పడం జరిగింది.ఇక అందులో భాగంగానే గాయత్రి గుప్తా( Gayatri Gupta ) అనే నటి కూడా నన్ను చాలామంది మోసం చేసి వాడుకొని వదిలేసారు అంటూ అప్పట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చి పెను సంచలనాన్ని సృష్టించింది.

 Actress Gayatri Gupta Sensational Comments On RGV,Actress Gayatri Gupta,RGV,Ice-TeluguStop.com
Telugu Actressgayatri, Fidaa, Gayatri Gupta, Cream-Movie

ఇక అసలు విషయంలోకి వెళ్తే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ( Director Ram Gopal Varma ) ఆమెని చాలా రకాలుగా వాడుకొని ఒక పెద్ద సినిమాలో అవకాశం ఇస్తా అని చెప్పి ఆ తర్వాత ఆమెకు ఐస్ క్రీమ్ 2 సినిమా( Ice Cream 2 Movie ) లో ఆఫర్ ఇచ్చాడు.అది ప్లాప్ అవ్వడంతో ఆమెకి ఎలాంటి గుర్తింపు రాలేదు…ఇక ఆ తర్వాత వర్మ ఆమెను పెద్దగా పట్టించుకోలేదని ఆప్పట్లో సన్నిహితం గా ఉన్న టైం లో వీలైతే పెళ్లి కూడా చేసుకుంటాను అని ఆమె తో చెప్పాలి చెప్పి నమ్మించి మోసం చేశారని ఆమె చెప్పడం జరిగింది.అందుకే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఇండస్ట్రీ కి రావాలి….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube