నటి గాయత్రి, ఆమె తమ్ముడు సినీ రీ ఎంట్రీ.. ప్రాజెక్టులు ఓకే? 

Actress Gayatri Brother Unknown Facts

సినిమా ఇండస్ట్రీ గ్లామర్ వరల్డ్ అన్న సంగతి అందరికీ విదితమే.ఇక్కడ అందంతో పాటు అభినయం చేయగలిగిన వారు మాత్రమే కొన్నాళ్లపాటు ఉండగలుగుతారు.

 Actress Gayatri Brother Unknown Facts-TeluguStop.com

అయితే, ఒకసారి షేడ్ అవుట్ అయితే మళ్లీ వాళ్లు ఫామ్ లోకి రావడానికి కొంచెం టైం పడుతుందనే చెప్పొచ్చు.కాగా, ఇటీవల కాలంలో చాలా మంది సినీ హీరోలు, ఆర్టిస్టులు సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసి అత్యద్భుతంగా రాణిస్తున్నారు.

ఈ కోవలోకి రాబోతున్నారు మనం తెలుసుకోబోయే ఈ ఆర్టిస్టులు.వారు ఎవరంటే.

 Actress Gayatri Brother Unknown Facts-నటి గాయత్రి, ఆమె తమ్ముడు సినీ రీ ఎంట్రీ.. ప్రాజెక్టులు ఓకే -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నటి గాయత్రి, ఆమె తమ్ముడు సంజయ్ భార్గవ్. అప్పట్లో తమిళ్, తెలుగు భాషల్లో పలుచిత్రాల్లో నటించిన గాయత్రి.

ఆ తర్వాత కాలంలో వెండితెరకు దూరమయింది.ఆమె తమ్ముడు సంజయ్ భార్గవ్ సైతం సిల్వర్ స్క్రీన్‌కు దూరమయ్యాడు.

సంప్రదాయ నృత్యకళాకారుడు అయిన సంజయ్ భార్గవ్ నటి గాయత్రి వారసుడిగా సినీ ఇండస్ట్రీకి వచ్చి సత్తా చాటాడు.

కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నటి గాయత్రి.

అనంతరం తెలుగు సూపర్ హిట్ సినిమా మెగాస్టార్ చిరంజీవి ‘హిట్లర్’లోనూ నటించింది.ఇందులో చిరుకు చెల్లెలిగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది.

ఇకపోతే ఆ తర్వాత కాలంలో జెమినీ టీవీలో ప్రసారమయ్యే పలు సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయింది.ఇకపోతే ఈమె తన నట వారసుడిగా తన తమ్ముడిని టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది.

Telugu Actress Gayatri, Actressgayatri, Classical, Kollywood, Offers, Sanjay Bhargav, Serials, Tollywood-Movie

గాయత్రి తమ్ముడు సంజయ్ భార్గవ్ క్లాసికల్ డ్యాన్సర్.ఈయన పలు కార్యక్రమాల్లో పర్ఫార్మెన్సులు కూడా ఇచ్చాడు.అప్పట్లో యూత్‌కు బాగా కనెక్ట్ అయిన ఆర్టిస్టుగా సంజయ్ భార్గవ్ ఉన్నాడు.పలు కార్యక్రమాల్లో స్పెషల్ పర్ఫార్మెన్సులు ఇచ్చి అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు సంజయ్ భార్గవ్.

నటి గాయత్రి తమ్ముడిగానే కాకుండా తనకంటూ ఓ స్పెషల్ రికగ్నిషన్ తెచ్చుకున్నాడు సంజయ్ భార్గవ్.ఇకపోతే వీరిరువురు నటి గాయత్రి, ఆమె తమ్ముడు ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్లు సమాచారం.

ఇప్పటికే ఓ ప్రాజెక్టుకు చెప్పి టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

#Kollywood #Offers #Sanjay Bhargav #Actress Gayatri #Classical

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube