అతనితో రొమాన్స్ అంటూ రెచ్చిపోతున్న దివి.. ఏకంగా పెదాలను కొరుకుతూ?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్ట్, బిగ్ బాస్ బ్యూటీ దివి రోజు రోజుకు అందాలు పెంచుకుంటూ పోతూ తన ఎక్స్పోజింగ్ తో బాగా రెచ్చగొడుతుంది.ప్రతిరోజు సోషల్ మీడియాలో ఏదో ఒక హాట్ ఫోటో వదలకుండా ఉండదు.

 Actress Divi Romancing With The Sun Post Viral Video Details, Divi ,romance With-TeluguStop.com

దీంతో ఆమె అందాలని చూసి కుర్రాళ్ళు అసలు ఉండలేకపోతున్నారు.అలా సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని.

  సోషల్ మీడియా సెలబ్రిటీగా కూడా మారిపోయింది.

తొలిసారిగా దివి వెండితెరపై సైడ్ ఆర్టిస్టుగా నటించింది.

ఇక ఆ సమయంలో తను అంత గుర్తింపు ఉన్న నటిగా ఎవరి కంట పడలేదు.అయితే కొన్ని రోజుల తర్వాత ఆమెకు రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం రావడంతో  అందులో అడుగు పెట్టింది.

ఆ సమయంలో తన అందాలని చూసి, తన నడవడికను చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇంతకు ఈ బ్యూటీ ఎవరు అని బాగా సెర్చ్ లు కూడా చేశారు.

ఆ తర్వాత తను మహేష్ బాబు నటించిన ఓ సినిమాలో సైడ్ ఆర్టిస్ట్ గా నటించింది అని తెలుసుకున్నారు.దీంతో బిగ్ బాస్ లో అడుగు పెట్టాక తనకు పరిచయం అనేది పెరిగిపోయింది.హౌస్ లో అడుగుపెట్టిన ప్రారంభం రోజులలో చాలా మౌనంగా ఉంటూ తన చూపులతో అందరి దృష్టికి తాకింది.ఎప్పుడైతే తనలో నుంచి మాటలు బయటికి వచ్చాయో అందరూ తన మాటలు విని షాక్ అయ్యారు.

తన ఆట తీరు చూసి ఫిదా అయ్యారు.పైగా తన గొంతుతో ఎన్నో పాటలు పాడి అందర్నీ బాగా ఆకట్టుకుంది.

ముఖ్యంగా తన అందాలతో మాత్రం మైమరిపించింది.అలా హౌస్ లో ఉన్నంతకాలం చూపు తిప్పుకోకుండా చేసింది ఈ బ్యూటీ.

ఇక ఎప్పుడైతే హౌస్ నుండి బయటికి వచ్చిందో అప్పటినుంచి ఈ బ్యూటీ తలరాత మొత్తం మారింది.

ప్రైవేట్ ఆల్బమ్స్ అంటూ బాగా బిజీగా మారింది.తన డాన్స్ స్టెప్పులతో బాగా ఫిదా చేసింది.పలు సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంది.

కానీ నటన పరంగా మాత్రం ఈ బ్యూటీ కి అంతగా కలిసి రాలేదు.డాన్స్ లో బాగా యాక్టివ్ గా ఉండటంతో పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా అవకాశం వచ్చింది.

ఇటీవలే తాను ఓ స్పెషల్ సాంగ్ లో కూడా చేసింది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం ప్రతిరోజు అందాల విందు వడ్డిస్తూ ఉంటుంది.

మొదట్లో కాస్త పద్ధతిగా కనిపించిన ఈ బ్యూటీ రాను రాను క్రేజ్ పెరగటంతో బాగా రెచ్చిపోతుంది.తన అందాలతో పిచ్చెక్కిస్తుంది.ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూ లవ్ కొటేషన్స్ పెడుతూ అందర్నీ తన ఫీల్ లోకి దింపేస్తుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక వీడియో షేర్ చేసింది.

అందులో తను సూర్యుని తాకిడితో ఆడుతూ కనిపించింది.అంతేకాకుండా పెదాలు కొరుకుతూ తన చూపులతో బాగా ఎక్స్పోజ్ చేసింది.అంతేకాకుండా సూర్యుడుతో రొమాన్స్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వటంతో అది చూసి తన ఫాన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube