వక్షోజాలు చూపించాలా? అయితే 20 లక్షలు అంటున్న హీరోయిన్     2017-11-23   00:53:40  IST  Raghu V

మూడు పదులు వయసు కొన్ని సంవత్సరాల క్రితమే దాటేసింది ఈ హీరోయిన్. ఇప్పటి టీనేజర్లు పుట్టిన సమయంలోనే ఈవిడ కెరీర్ మొదలైంది. ఒకప్పుడు పెద్ద స్టార్ తను‌. పెద్ద హీరోతో సినిమా అంటే దర్శకుల మొదటి చాయిస్ గా ఉండేది ఈవిడ. నటనపరంగా పెద్దగా నిరూపించుకున్నది లేదు కాని, గ్లామర్ విషయంలో మాత్రం మిగితా హీరోయిన్ల కంటే ఓ ఇంచు బట్టలు తక్కువ గానే వేసుకోవడం ఈవిడకి మొదటినుండి అలవాటు. ఆ గ్లామర్ ని ఇప్పటికీ, అవకాశాలు లేని సమయంలో కూడా బాగా క్యాష్ చేసుకుంటోంది ఈ అందాల రాశి.

ఇప్పటికి అడపాదడపా హాట్ హాట్ ఫోటోషూట్లు కూడా చేస్తోంది. పబ్లిక్ ఫంక్షన్స్ లో అందాల ఆరబోత చేసి ఆకర్షిస్తోంది. ఇక మ్యాటర్ కి వస్తే, అందాల ఆరబోతతో కూడా డబ్బులు వెనకేసుకుంటోంది ఈ హీరోయిన్. ఈవెంట్లకు, రిబ్బన్ కంటింగ్లకు పిలిస్తే, మామూలుగానైతే 10 లక్షలు, గ్లామరస్ గా, వక్షోజాలు కనిపించేలా డ్రెస్ వేసుకోని వస్తే మరో 8-10 లక్షలు వసూలు చేస్తోందట.

హీరోయిన్ కొంచెం చిన్నబట్టలు వేసుకుంటే ఓపెనింగ్ కి అదనపు ఆకర్షణ అని ఆర్గనైజర్లు కూడా డబ్బులు ఇస్తూ అలాంటి డ్రెస్సులు వేయించుకుంటున్నారట. అందంగా పుట్టినందుకు, ఆ అందాన్ని కష్టపడి మేయింటేన్ చేస్తుంన్నందుకు ఆమాత్ర ప్రతిఫలం దక్కాలి లేండి.