పబ్లిక్ లో బాయ్ ఫ్రెండ్ ని బూతులు తిట్టిన నటి.. ఎవరంటే?

ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు పబ్లిక్ ప్లేస్ అని పట్టించుకోకుండా తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు.కొందరు తాగి తందనాలు చేస్తే మరికొందరు గొడవలతో బాగా రచ్చ చేస్తుంటారు.

 Actress Bhuvaneswari Who Abused Her Boyfriend In Public Place, Actress, Bhuvanes-TeluguStop.com

కొందరైతే తమ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్స్ తో షో చేస్తుంటారు.ఇదంతా ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు కామన్ అనే చెప్పాలి.

ఇదిలా ఉంటే ఓ నటి కూడా పబ్లిక్ లో తన బాయ్ ఫ్రెండ్ ని ఏకంగా బూతులతో తిట్టేసింది.ఇంతకీ ఆమె ఎవరంటే.

తెలుగు సినీ ఇండస్ట్రీలో శృంగార తారగా పేరు సంపాదించుకున్న నటి భువనేశ్వరి. ఈమె వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా నటించింది.ఇక ఈమె సినిమాలలో బాగా గ్లామర్ షో చేసింది.ఎక్కువగా శృంగార రస పాత్రలలో నటించింది.

ఈమె తెలుగులో కేవలం కొన్ని సినిమాలలో మాత్రమే నటించింది.కానీ ఎక్కువ పరిచయాన్ని పెంచుకుంది.

గతంలో ఈమె వ్యభిచార కేసులో కూడా రెండుసార్లు దొరకడంతో ఈమెను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు.ఇక ఈ ఘటనతో ఈమె హాట్ టాపిక్ గా మారింది.

బాయ్స్ సినిమాలో తన పాత్రతో తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది.ఈమె తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించగా దాదాపు 50 సినిమాలలో నటించింది.

బుల్లితెరపై పలు సీరియళ్లలో కూడా నెగటివ్ పాత్రలో నటించింది.

Telugu Actress, Bhuvanesvari, Boyfriend, Characterartist, Public-Movie

ఇదిలా ఉంటే కొన్ని ఏళ్ళ కిందట ఈమె తన బాయ్ ఫ్రెండ్ ను పబ్లిక్ గా బూతులు తిట్టింది.ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.తన బాయ్ ఫ్రెండ్ ఒక నిర్మాత.

ఇక అతడు ఓ పార్టీలో తనను పట్టించుకోక పోయేసరికి అందరి ముందు అతని పరువు తీసేసింది.కెరీర్ మొదట్లో మంచి సెక్సీగా ఉండే భువనేశ్వరిని చూసి ఫిదా అయిన ఆ నిర్మాత ఆమెకు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశం ఇచ్చాడు.

అలా అతడి చొరవతో పలు సినిమాలలో నటించింది.

ఇక వీరి మధ్య రిలేషన్ బయట కూడా బాగా దగ్గరయ్యింది.

ఆ తర్వాత వీరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ అతడు ఆమెను పట్టించుకోకుండా దూరం దూరంగా ఉంటున్నాడట.అప్పటికే ఆ నిర్మాత భువనేశ్వరి కుమారుడిని కూడా చదివిస్తున్నడట.

కానీ భువనేశ్వరికి మాత్రం అతడిపై కోపంగా ఉండేదట.అలా ఓసారి అతడు ఓ హీరో ఫంక్షన్ కి తన ఫ్యామిలీతో వెళ్లాడట.

ఆ సమయంలో తను కూడా అక్కడే ఉండటంతో అతడితో మాట్లాడటానికి ప్రయత్నించిందట.

Telugu Actress, Bhuvanesvari, Boyfriend, Characterartist, Public-Movie

కానీ అతడు మాత్రం ఆమెను చూసి చూడనట్లు పట్టించుకోలేదట.దాంతో అక్కడున్న వాళ్లు ఆమెను చూసి నవ్వుకున్నారట.ఇక ఆమెకు కోపం రావడంతో అందరిలో అతడిపై అరిచిందట.

అంతేకాకుండా అతడి భార్య కూడా అడ్డుగా రావడంతో అతడితో పాటు ఆమెను కూడా ఓ రేంజ్ లో బూతులు తిట్టిందట.

ఆ మాటలు విని అక్కడున్నవారంతా షాక్ అవ్వగా ఆమెను పక్కకు బలవంతంగా తీసుకు వెళ్లారట.

ఆమె అలా గొడవ పడటానికి కారణం తన కొడుకుని అతడు పట్టించుకోవడంలేదని అందుకే ఆమె అలా చేసిందని తెలిసింది.ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube