వేలికి ఉంగరం తొడిగించుకున్న అషురెడ్డి.. కన్నీళ్లు ఆగడం లేదంటూ?

టిక్ టాక్ వీడియోల ద్వారా తక్కువ సమయంలోనే పాపులారిటీని సంపాదించుకున్న అషురెడ్డికి సమంత పోలికలు ఉండటం, బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొనడం కెరీర్ కు ప్లస్ అయింది.సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీని అభిమానించే అభిమానులు అంతకంతకూ పెరుగుతున్నారు.

 Actress Ashureddy Video Goes Viral In Social Media-TeluguStop.com

ప్రస్తుతం అషురెడ్డి కామెడీ స్టార్స్ షోతో పాటు పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఇన్స్టాగ్రామ్ లో అషురెడ్డి ఒక పోస్ట్ ను పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట్ తెగ వైరల్ అవుతోంది.

 Actress Ashureddy Video Goes Viral In Social Media-వేలికి ఉంగరం తొడిగించుకున్న అషురెడ్డి.. కన్నీళ్లు ఆగడం లేదంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ వీడియోలో అషురెడ్డి వేలికి ఉంగరం తొడిగించుకుంటూ కనిపించడం గమనార్హం.డబ్ స్మాష్ వీడియోల ద్వారా ఓ రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్న ఈ బ్యూటీ సినిమాల కంటే బుల్లితెర షోలకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు.

వరుసగా ఆఫర్లను అందిపుచ్చుకుంటూ బుల్లితెరపై హవా కొనసాగిస్తున్నారు.

ప్రముఖ కమెడియన్ ఎక్స్ ప్రెస్ హరితో అషురెడ్డి ప్రేమలో ఉన్నారని వార్తలు రాగా అషురెడ్డి మాత్రం ఎక్స్ ప్రెస్ హరి తన అన్నయ్య అని చెబుతున్నారు.

హ్యాపీడేస్ షోలో యాంకర్ గా చేస్తూ ఛాన్స్ వస్తే భవిష్యత్తులో మరిన్ని షోలకు యాంకర్ గా పని చేయగల ప్రతిభ ఉందని చెప్పకనే చెబుతున్నారు.రవితో కలిసి స్టూడెంట్ లపై పంచ్ లు వేస్తూ ఈ నటి మంచి పేరును సొంతం చేసుకున్నారు.

Telugu Ashureddy, Emotional Video, Social Media, Video Goes Viral-Movie

తాజాగా అషురెడ్డికి లేడీ స్నేహితులు ఉంగరాన్ని తొడగగా అషురెడ్డి ఎమోషనల్ అయ్యారు.తన స్నేహితులు తనను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటారని తనకు అస్సలు కన్నీళ్లు ఆగడం లేదని ఆమె చెప్పుకొచ్చారు.నెట్టింట అషురెడ్డి షేర్ చేసిన ఇన్ స్టాగ్రామ్ స్టోరీకి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.అషురెడ్డి పెద్దపెద్ద షోలకు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తారేమో చూడాల్సి ఉంది.

#Ashu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు