లాక్ డౌన్ టైంలో తన సీక్రెట్ పార్టనర్ ని బయటపెట్టిన అంజలి  

Actress Anjali Tollywood Kollywood Lock Down Covid 19 Pet - Telugu Actress Anjali Spent Lock Down Time With Her Pet, Covid-19, Kollywood, Lock Down, Tollywood

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి తెలుగమ్మాయి అంజలి.తెలుగు సినిమాలలో కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తూ అక్కడ గుర్తింపు తెచ్చుకున్న అంజలి పాప లాక్ డౌన్ సమయంలో ఇంట్లో క్వారంటైన్ లో ఉంది.

 Actress Anjali Tollywood Kollywood Lock Down Covid 19 Pet

బయటికి అస్సలు వెళ్ళడం లేదు.ఇక సెలబ్రిటీలు లాక్ డౌన్ టైంని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారి అనుభవాలని ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు.

స్వీయ నిర్భంధంలో ఉన్న సమయంలో కొంత మంది సెలబ్రిటీలు బాయ్ ఫ్రెండ్స్ తో స్పెండ్ చేస్తున్నారు.

లాక్ డౌన్ టైంలో తన సీక్రెట్ పార్టనర్ ని బయటపెట్టిన అంజలి-Movie-Telugu Tollywood Photo Image

ఇక అంజలి పాప కూడా కూడా లాక్ డౌన్ లో సీక్రెట్ ఫ్రెండ్ తో టైం స్పెండ్ చేస్తున్నట్లు చెప్పి ఆ ఫ్రెండ్ తన పెంపుడు కుక్క అని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తన పెంపుడు కుక్క పేరు పోలో అని చెప్పింది.తన కుక్కను అభిమానులకు పరిచయం చేసింది.

ప్రస్తుతం తన సమయం అంతా పోలోతో ఆడుకోవడంతోనే సరిపోతుందని చెబుతుంది.అందుకే క్వాలిటీ టైమ్ విత్ పోలో అంటూ సోషల్ మీడియాలో క్యాప్షన్ కూడా పెట్టింది.

ఇంట్లోకి తాను పోలో తప్ప ఎవరూ లేరంటూ చెబుతుంది.బోర్ కొట్టకుండా ఇలా వీడితో ఆడుకుంటున్నానని అంజలి చెప్పింది.

అంతేకాదు అంతా ఇంటి పట్టునే ఉండి కావాల్సిన వాళ్లతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయండని సలహా ఇస్తుంది.మొత్తానికి అంజలి ఇలా తన క్వారంటైన్ టైం మొత్తం పోలోతో స్పెండ్ చేయడంలోనే గడిపేస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Anjali Spent Lock Down Time With Her Pet Related Telugu News,Photos/Pics,Images..