దర్శకుడు తేజ( Director Teja ) దర్శకత్వంలో అభిరామ్ దగ్గుపాటి హీరోగా నటించిన తాజా చిత్రం అహింస( Ahimsa ).ఈ సినిమా తాజాగా విడుదల అయ్యి నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలుస్తుంది అని అందరూ అభిప్రాయ పడినప్పటికీ ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా రిజల్ట్ పై శ్రీ రెడ్డి స్పందించింది.
మేరకు ఒక వీడియోని విడుదల చేస్తూ ఆ వీడియోలో నోటికి వచ్చిన విధంగా బూతులతో మాట్లాడుతూ రెచ్చిపోయింది శ్రీ రెడ్డి.సందర్భంగా శ్రీ రెడ్డి( Sri reddy ) మాట్లాడుతూ.
మా అభి బావ హింస పెట్టాడటగా, తేజాగా నీ పని అయిపోయింది కానీ కొత్త మొగ్గ లాగ ఫోజులు కొట్టకు.

ఇంటికెళ్లు ఇక, హమ్మయ్యా.అభిగాడు పోయాడు.అయ్యో ఫాఫమ్ అని ఫేస్ బుక్‌లో తెగ సంతోషపడిపోతూ పోస్ట్ పెట్టింది.
అంతేకాకుండా ఫేస్ బుక్ లైవ్‌లోకి వచ్చి.దర్శకుడు తేజాకి హీరో అభిరామ్( Daggubati Abhiram )కి శాపనార్ధాలు పెడుతూ బూతులతో మాస్ వార్నింగ్ ఇచ్చింది.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో తన పేరు వాడుకోవడంపై మండి పండింది శ్రీరెడ్డి.నా ఎక్స్ లవర్.
దరిద్రపు నా *.నా పేరు చెప్పుకుని ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు.ఆ డైరెక్టర్ కంటూ పెద్ద పేరు ఉండి చచ్చింది కదా, మీ బ్రాండ్ చెప్పుకుని ప్రమోషన్స్ చేసుకుని చావొచ్చు కదా, మీ సినిమాకి నన్ను వాడుకోవడం ఎందుకు? డియర్ సురేష్ బాబు గారూ నా పేరు కాస్త ఎక్కువగా వాడుతున్నట్టు ఉన్నారు.

మీ నాన్న పేరు, మీ తమ్ముడి పేరు, మీ పేరు,మీ పెద్దబ్బాయి పేరే వాడుకుని ప్రమోషన్స్ చేసుకోండి.నా పేరు పెట్టుకుని ప్రమోషన్స్ చేసుకోవడానికి సిగ్గుండాలి.చేసింది తప్పుడు పని, అలాంటి వాడ్ని చెప్పుతీసుకుని కొట్టకుండా నాలాంటి అమ్మాయిల జీవితాలను ఆర్పేసే ఒక వెధవని ప్రమోషన్ చేస్తున్నారు.
అదీ నా పేరు మీద.ప్రతి దానిపైనా డబ్బులు ఏరుకోవడమే ఛీ ఛీ అంటూ ఒక రేంజ్ లో విరుచుకు పడింది.మీరేంటో మీ ఫ్యామిలీ ఏంటో నాకర్ధం కావడం లేదు.ఇలాంటి సినిమాలను మీరు చూసి హింస పొందితే పొందండి రా.మీ కర్మ.ఆ ట్రైలర్ చూడాలి నాయనా.
డబ్బింగే సరిగా లేదు.ఆ సినిమా హీరోయిన్‌ని చూస్తే అదే పెద్ద హింస.
చాలా మంచి కో వర్కర్ అట, దాని ముఖాన్ని ఎవరితోనూ పోల్చలేను.ఆ దర్శకుడు కూజా గాడికి కనీసం హీరోయిన్‌కి సెలెక్ట్ చేయడం కూడా రావడం లేదు.
అది కనీసం నా కాలి గోటికి కూడా సరిపోదు అంటూ మొత్తం అందరినీ బూతులతో రెచ్చిపోతూ ఒక ఆట ఆడుకుంది.
