రాధిక, శరత్ కుమార్ లకు జైలు శిక్ష విధించిన కోర్టు..!!

సౌత్ ఇండియా సీనియర్ సినీ ప్రముఖులు రాధిక, శరత్ కుమార్ దంపతులకు చెన్నై స్పెషల్ కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది.చెక్ బౌండ్స్ కేసుకు సంబంధించి నేరం రుజువు కావడంతో.

 Actors Radhika Sarath Kumar One Year Imprisonment-TeluguStop.com

న్యాయస్థానం శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది.గతంలో శరత్ కుమార్, రాధిక పలు సినిమాలు నిర్మించడం జరిగింది.

ఆ సమయంలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ దగ్గరనుండి పెద్ద ఎత్తున అప్పు తీసుకోవడం జరిగింది.అయితే తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేయటంతో ఆ ప్రముఖ సంస్థ ఒత్తిడి పెంచటంతో శరత్ కుమార్, రాధిక చెక్ ఇవ్వటం జరిగింది.

 Actors Radhika Sarath Kumar One Year Imprisonment-రాధిక, శరత్ కుమార్ లకు జైలు శిక్ష విధించిన కోర్టు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వారు ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వడంతో వెంటనే సదరు సంస్థ రాధిక శరత్ కుమార్ పై కేసు పెట్టడం జరిగింది.ఈ నేపథ్యంలో ఈ కేసును విచారించిన చెన్నై స్పెషల్ కోర్టు నేరం రుజువు కావడంతో .వీరిద్దరికీ ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించడం జరిగింది.దీంతో ఈ వార్త ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇటీవలే వీరిద్దరూ ఎన్నికలలో పోటీ కూడా చేయడం జరిగింది.

#Radhika #Sarath Kumar #ChennaiSpecial

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు