ఈ నటులు వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో తెలుసా..?

ఇండస్ట్రీలో నటీనటులు ఒకానొక సమయంలో మంచి మంచి సినిమాలను వదులుకుంటారు.అవి తమకు డేస్ కుదరకపోవడం వల్లనో లేక సినిమా కథ నచ్చకపోవడం వల్లనో వదిలేస్తుంటారు.

 Actors And The Movies They Rejected,  Ntr , Ravi Teja , Prabahas, Mahesh Babu, O-TeluguStop.com

కానీ ఆ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.అలా చాలా మంది నటులు కొన్ని సినిమాలు వదులుకోగా.

ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

రకుల్ ప్రీత్ సింగ్: ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస ఆఫర్లతో బిజీగా ఉంది రకుల్.పలు సినిమాలలో మంచి సక్సెస్ ను అందుకోగా.తాను వదులుకున్న సినిమా గీత గోవిందం.ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

Telugu Mahesh Babu, Prabahas, Ravi Teja-Movie

అనుపమ : టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుపమ.సమంత, రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా లో అవకాశం అందుకుంది.కానీ ఈ సినిమాను వదిలేసుకుంది ఈ అమ్మడు.

Telugu Mahesh Babu, Prabahas, Ravi Teja-Movie

సూర్య :తమిళ,తెలుగు హీరో సూర్య ఎన్నో సినిమాలలోనటించి మంచి సక్సెస్ ను అందుకున్నాడు.ఇక ఈయన మహేష్ బాబు నటించిన బిజినెస్ మాన్ సినిమాను వదులుకున్నాడు.కానీ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది.

Telugu Mahesh Babu, Prabahas, Ravi Teja-Movie

పవన్ కళ్యాణ్ : టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.రవితేజ నటించిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమాను కాదనుకున్నాడు.

ఈ సినిమా బాపట్ల వద్ద మంచి విజయాన్ని అందుకుంది.అంతేకాకుండా మహేష్ బాబు నటించిన అతడు, పోకిరి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ కి అవకాశం వచ్చింది.

Telugu Mahesh Babu, Prabahas, Ravi Teja-Movie

ప్రభాస్: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నాడు.అంతేకాకుండా ఎక్కువ పాన్ ఇండియా సినిమాలకే ఆసక్తి చూపుతున్నాడు ప్రభాస్.ప్రభాస్ వదులుకున్న సినిమాబన్నీ నటించిన ఆర్య.

Telugu Mahesh Babu, Prabahas, Ravi Teja-Movie

మహేష్ బాబు : టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కొన్ని సక్సెస్ లతో, కొన్ని ప్లాప్ లతో ముందుకు సాగుతున్నాడు.కానీ ఆయన మంచి హిట్ ను అందుకున్న సినిమాలను వదులుకున్నాడు.సూర్య నటించిన 24, నాగచైతన్య నటించిన ఏం మాయ చేశావే, వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమా లను వదులుకున్నాడు.

Telugu Mahesh Babu, Prabahas, Ravi Teja-Movie

రవితేజ: టాలీవుడ్ క్రేజీ హీరో రవితేజ.ఈయన మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా లో అవకాశం రాగా ఈ సినిమాను వదులుకున్నాడు.కాస్త బ్రేక్ నుండి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

Telugu Mahesh Babu, Prabahas, Ravi Teja-Movie

ఎన్టీఆర్: టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు బిజీగా ఉన్నాడు.ఇక ఈయనకు ఊపిరి సినిమాలో కార్తీ నటించిన పాత్రలో అవకాశం రాగా ఈ సినిమాను వదులుకున్నాడు ఎన్టీఆర్.

Telugu Mahesh Babu, Prabahas, Ravi Teja-Movie

వెంకటేష్: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్.రానా దగ్గుబాటి నటించిన కృష్ణం వందే జగద్గురమ్ సినిమాలో అవకాశాన్ని వదులుకున్నాడు.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube