భద్ర సినిమాలో దీపక్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న నటుడు..?

రవితేజ హీరో గా వచ్చిన చాలా సినిమాలు అప్పట్లో మంచి విజయాలను అందుకున్నాయి.అందులో బోయపాటి డైరెక్షన్ లో దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వచ్చిన భద్ర( Bhadra ) సినిమా ఒకటి… ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అయింది…ఇక ఈ సినిమా ద్వారా రవితేజ కెరియర్ ఒకసారి గా మళ్ళీ రైజ్ అయిందనే చెప్పాలి అయితే ఈ సినిమాలో రవితేజ చేసిన క్యారెక్టర్ సూపర్ గా ఉంటుంది.

 Actor Who Misses Deepak's Character In Bhadra Movie , Ravi Teja , Rajeev Kanakal-TeluguStop.com

ఇక బోయపాటి మేకింగ్ కూడా చాలా అద్బుతం గా ఉంటుంది అనే చెప్పాలి… అలాంటి ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఈ సినిమా లో రవితేజ క్యారెక్టర్ తో పాటు హీరోయిన్ క్యారెక్టర్ కి కూడా చాలా మంచి పేరు వచ్చింది.హీరోయిన్ అన్నయ్య క్యారెక్టర్ చేసిన ప్రకాష్ రాజ్ దీపక్( Deepak ) ఇద్దరు కూడా చాలా బాగా నటించారు.

ఇక దీపక్ చేసిన క్యారెక్టర్ కూడా మొదటగా రాజీవ్ కనకాల( Rajeev Kanakala ) చేయాల్సింది కానీ ఆయన అప్పటికే చాలా సినిమాలతో బిజీ గా ఉండటం వల్ల చేయలేకపోయారు ఇక దాంతో బోయపాటి సెకండ్ ఆప్షన్ గా హీరో శివాజీ గారితో ఈ క్యారెక్టర్ చేయించాలి అనుకున్నారు కానీ ఆయన కూడా బిజీ గా ఉన్నారని చెప్పడం తో దీపక్ ని తీసుకువచ్చి ఆయన తో ఈ క్యారెక్టర్ చేయించారు.దీనివల్ల దీపక్ కి మంచి క్రేజ్ వచ్చింది అలాగే తెలుగులో మరి కొన్ని సినిమాల్లో చేసే అవకాశం కూడా వచ్చింది…

 Actor Who Misses Deepak's Character In Bhadra Movie , Ravi Teja , Rajeev Kanakal-TeluguStop.com

అయితే ఈ క్యారెక్టర్ కోసం బోయపాటి( Boyapati Srinu ) గారు అంతమంది ని అడిగిన కూడా చివరికి దాన్ని దీపక్ చేయడం ఆయనకి ఈ క్యారెక్టర్ వల్ల మంచి పేరు రావడం నిజం గా గ్రేట్ అనే చెప్పాలి…ఈ సినిమా తరువాత దీపక్ అరుంధతి లాంటి( Arundhati ) సినిమాలో అనుష్క కి జోడీగా నటించి మెప్పించాడు…ఇక ఆయన అంతకు ముందు హీరోగా సంపంగి లాంటి సూపర్ హిట్ సినిమా చేయడం ఆయన కెరియర్ కి ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube