సినిమా లేకపోయిన పర్లేదు.. అలాంటివి మాత్రం చెయ్యను: తరుణ్  

tarun says he acts as hero not to be side character hero tarun, web series, ala vaikuntapuramulo, nuvve kavali, Sushanth, Roja Ramani, Tollywood - Telugu Ala Vaikuntapuramulo, Nuvve Kavali, Roja Ramani, Sushanth, Tarun Says He Acts As Hero Not To Be Side Character Hero Tarun, Tollywood, Web Series

తరుణ్.2000 సమయంలో స్టార్ హీరో.ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించి తనకంటూ ఒక సొంత గుర్తింపు సొంతం చేసుకున్నాడు.తల్లి రోజా రమణి కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ తన ట్యాలెంట్ తో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు తరుణ్.

TeluguStop.com - Actor Tarun Says He Acts As Hero Not To Be Side Character

నువ్వే కావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వగా మొదటి చిత్రంతోనే మంచి సూపర్ హిట్ కొట్టాడు.ఆతర్వాత నువ్వే కావాలి సినిమా అంత సూపర్ హిట్ అవ్వకపోయిన హిట్ కొడుతూ వచ్చి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు తరుణ్.

టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నాడు తరుణ్.ఇక ఆతర్వాత ఎన్నో సినిమాలు తీసి ప్రేక్షకులకు దగ్గరైన తరుణ్ ఒక్కసారిగా సినిమాలకు దూరం అయ్యాడు.

TeluguStop.com - సినిమా లేకపోయిన పర్లేదు.. అలాంటివి మాత్రం చెయ్యను: తరుణ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇండస్ట్రీలో కొన్ని దారుణమైన గాసిప్స్ రావడం, అలాగే కథ ఎంచుకోవడంలో పొరపాట్ల కారణంగా ఆయన సినిమాలు వరుసగా ప్లాప్ లు రావడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యాడు తరుణ్.అయితే హీరోగా దూరం అయినా కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో కనిపిస్తాడు అనుకుంటే ఆ అవకాశమే లేదంటున్నాడు తరుణ్.

నిజానికి ఈ ఏడాది సంక్రాంత్రి సూపర్ హిట్ సినిమా ”అలా వైకుంఠపురంలో”.ఈ సినిమాలోనే తరుణ్ కి అవకాశం వచ్చిందట.అయితే హీరోగా కాదు సెకండ్ హీరోగా.సుశాంత్ పోషించిన పాత్ర తరుణ్ కి మొదట వచ్చిందట.

కానీ తరుణ్ రిజెక్ట్ చేశాడట.దానికి కారణం.

చేస్తే హీరోగా చేస్తా లేకుంటే చెయ్యను.అయినా ఆ పాత్రలో నేను ఎం చేస్తా కనిపించడం తప్ప అని ఎంతో సున్నితంగా తరుణ్ తిరస్కరించాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయ్.

మరి హీరోగా తనకు అవకాశం ఏ దర్శకుడు ఇస్తాడో.ఎప్పుడు మళ్లీ తెరపై కనిపిస్తాడో చూడాలి.

వెండితెరపై కాకపోయినా మంచి వెబ్ సిరీస్ లో అయినా తరుణ్ కనిపిస్తే బాగుండు.

#Web Series #Roja Ramani #TarunSays #Nuvve Kavali #Sushanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actor Tarun Says He Acts As Hero Not To Be Side Character Related Telugu News,Photos/Pics,Images..