చంపేస్తాం అంటూ నటికి బెదిరింపుల లేఖ.. అసలేం జరిగిందంటే?

బాలీవుడ్ నటి స్వర భాస్కర్ గురించి మనందరికీ తెలిసిందే.ఈమె తను వెడ్స్ మను, ప్రేమ్ రతన్ ధన్ పాయో లాంటి సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటించి మంచి గుర్తింపు ఏర్పరుచుకుని స్వర భాస్కర్.

 Actor Swara Bhaskar Receives Death Threat Letter , Swara Bhaskar, Death Threat, Letter, Mumbai Police-TeluguStop.com

అంతే కాకుండా ఈమె పలు సామాజిక అంశాలపై కూడా స్పందింస్తు ఉంటుంది అన్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా నటి స్వర భాస్కర్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది.

మహారాష్ట్రలోని వెర్సోవాలో ఉన్న తన నివాసానికి స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా లేఖను పంపారు.

 Actor Swara Bhaskar Receives Death Threat Letter , Swara Bhaskar, Death Threat, Letter, Mumbai Police-చంపేస్తాం అంటూ నటికి బెదిరింపుల లేఖ.. అసలేం జరిగిందంటే-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆమె ఆ లేఖను ఓపెన్ చూడగా బెదిరింపు అందులో ఆమెను చంపేస్తాము అంటూ బెదిరింపు లేఖ రాశారు.

ఈ లేఖ పై నటి స్వర భాస్కర్‌ వెర్సోవా పోలీసులను ఆశ్రయించింది.నటి స్వర భాస్కర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వీర్‌ సావర్కర్‌ను అవమానిస్తే దేశ యువత సహించబోదంటూ హిందీలో ఉన్న ఆ లేఖలో పేర్కొన్నారు.ఇకపోతే ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ సోషల్‌ తరచూ పలు అంశాలపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో ఉంటుంది.

Telugu Threat, Letter, Mumbai, Swara Bhaskar-Latest News - Telugu

స్వర భాస్కర్‌ 2017లో వీరసావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసింది.తనను జైలు నుంచి విడిపించాలంటూ బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని వేడుకున్నాడని, అది వీరత్వం ఎలా అవుతుందంటూ ట్వీట్‌ చేసింది.దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగిన విషయం తెలిసిందే.కాగా తాజాగా నటి స్వర భాస్కర్ కు చంపేస్తాము అంటూ లేఖ ఎవరు రాశారు అనేది తెలియాల్సి ఉంది.

ఇదే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube