ఆ ఛానల్ నటుడు సమీర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టిందట.. కారణమేమిటంటే?

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో ఒకటైన ఈటీవీ ఛానల్ లోని రియాలిటీ షోలు, సీరియళ్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయనే సంగతి తెలిసిందే.కొత్త సినిమాలు ఎక్కువగా ప్రసారం కావనే విమర్శ ఉన్నా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ క్లిక్ అవుతుండటంతో ఈటీవీ టాప్ 3 ఛానల్స్ లో ఒకటిగా కొనసాగుతోంది.

 Actor Sameer Shocking Comments About Entertainment Channel Etv-TeluguStop.com

ఈ ఛానల్ లో ప్రసారమైన సీరియల్స్ లో నటించిన సమీర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ప్రస్తుతం సమీర్ వెండితెర ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

 Actor Sameer Shocking Comments About Entertainment Channel Etv-ఆ ఛానల్ నటుడు సమీర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టిందట.. కారణమేమిటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తారక్ నన్ను ఎక్కువగా ఆట పట్టించాడని సమీర్ అన్నారు.కారు కీస్ ఇవ్వకుండా తారక్ ఏడిపించేవాడని సమీర్ అన్నారు.

తారక్ తనను బిగ్ బాస్ హౌస్ లో చూసి ఆశ్చర్యపోయానని సమీర్ చెప్పుకొచ్చారు.డౌట్ లేకుండా బిగ్ బాస్ సీజన్1 బెస్ట్ సీజన్ అని సమీర్ చెప్పుకొచ్చారు.

బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటుందో వివరించడం తేలిక కాదని సమీర్ అన్నారు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో ఒక్కరోజు మాత్రమే తాము సూర్యుడిని చూశామని సమీర్ పేర్కొన్నారు.

Telugu Bigg Boss Season 1, Black List, Etv, Etv Channel, Etv Suman, Ntr, Sameer, Sameer In Bigg Boss, Sameer In Etv Blacklist, Sameer Love Affairs On Sets, Shocking Comments-Movie

తాను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడానికి కారణం వేరే ఉందని సమీర్ వెల్లడించారు.సీరియళ్ల నుంచి తాను సినిమాలకు షిఫ్ట్ కావడానికి ఒకరకంగా ఈటీవీ సుమన్ కారణమని సమీర్ వెల్లడించారు.ఈటీవీ సుమన్ తన గురించి సెట్ లో లవ్ ఎఫైర్ నడుస్తోందని తప్పుగా సమాచారం ఇచ్చారని ఆ సమాచారం వల్ల ఆ సీరియల్ మధ్యలో ఆపేశారని సమీర్ పేర్కొన్నారు.

Telugu Bigg Boss Season 1, Black List, Etv, Etv Channel, Etv Suman, Ntr, Sameer, Sameer In Bigg Boss, Sameer In Etv Blacklist, Sameer Love Affairs On Sets, Shocking Comments-Movie

సీరియల్ ఆగిపోవడంతో పాటు తనకు చెక్కులు కూడా రాలేదని సమీర్ వెల్లడించారు.ఈటీవీలో బ్లాక్ లిస్ట్ అని రాసి తన పేరు పెట్టారని సమీర్ పేర్కొన్నారు.ఆ తర్వాత ఈటీవీ సుమన్ రియలైజ్ అయ్యారని సమీర్ తెలిపారు.

#SameerLove #Sameer #Black #SameerEtv #Etv Channel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు