ఎన్టీఆర్ వల్ల రాజమౌళితో తిట్టించుకున్న: నటుడు సమీర్

తెలుగు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.బిగ్ బాస్ లో కూడా పాల్గొన్న సమీర్ బుల్లితెర నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Actor Sameer Hasan About Jr Ntr Behind The Shoot Fun-TeluguStop.com

ఇక ఈయన స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సినిమాలలో నటించాడు.ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.

ఎన్టీఆర్ వల్ల తిట్లు కూడా తిన్నానని తెలిపాడు సమీర్.

 Actor Sameer Hasan About Jr Ntr Behind The Shoot Fun-ఎన్టీఆర్ వల్ల రాజమౌళితో తిట్టించుకున్న: నటుడు సమీర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే తెలినోలే లేరు.

ఇక ఈయన ప్రతి ఒక్కరి తో ఎంతో సన్నిహితంగా ఉంటాడు.సినిమా షూటింగ్ సమయంలోనే తప్ప మిగతా సమయాలలో ఆయన ఎలా ఉండేవాడో.

ఆయనతో నటించిన వాళ్ళే చెబుతారు.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కు పర్సనల్ గా ఎంతో కనెక్ట్ అయ్యే వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్ కూడా ఉన్నాయి.

అతనితో మంచి స్నేహంగా ఉంటాడట.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఉండే విధానం గురించి ఓ ఇంటర్వ్యూ లో సమీర్ కొన్ని విషయాలు పంచుకున్నాడు.

Telugu Character Artist Sameer, Director Rajamouli, Ntr, Ntr At Shooting Time, Ntr Funny In Shooting Time, Rajamouli, Rajiv Kanakala, Ram Charan, Sameer, Sameer About Ntr, Tollywood-Movie

మామూలుగా పెళ్లికి ముందు ఎన్టీఆర్ పలు రకాల పార్టీలతో ఇంట్లోనే ఎంజాయ్ చేసేవాడట.ఇక ఆయన స్టార్ హీరోగా మారిన కూడా ఎవరితో కూడా స్టార్ట్ తత్వాన్ని చూపించుకోలేదట.ఇక హీరోలలో ఎవరితో ఎక్కువ సన్నిహితంగా ఉండేవాడు కాదట.కానీ రామ్ చరణ్ తో చాలా క్లోజ్ గా ఉంటాడని అందరికీ తెలిసిందే.ఇక ఎన్టీఆర్ తన పెళ్ళికి ముందు రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి, రాఘవ వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఫోన్ చేసి పార్టీల కోసం ఇంటికి పిలిపించుకునే వారని సమీర్ తెలిపాడు.

ఇక ఇప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ బాగా సరదాగా ఉండేవారని, ఎవరైనా మిస్టేక్ చేస్తే సరదాగా షర్ట్ విప్పించి షూటింగ్ లోనే అలానే ఉంచేవాడని, ఎన్టీఆర్ అలా చేసే విధానం తమకు ఎంతో సరదాగా ఉండేది అని సమీర్ తెలిపాడు.

ఇలా చేస్తే ఎవరికి కూడా పెద్దగా కోపం రాదని.కానీ కొన్నిసార్లు రాజమౌళి షూటింగ్ ఖాళీ సమయంలో ఎన్టీఆర్ చేసే అల్లరికి తిట్లు కూడా పడేవని, రాజమౌళి మైకులో కోపానికి గురయ్యే వారని, కానీ అది కూడా సరదాగా ఉండేదని తెలిపాడు సమీర్.

ఇక సీన్ రెడీ అనేసరికి వెంటనే ఎన్టీఆర్ అలెర్ట్ అయ్యేవాడట.షూటింగ్ సమయంలో చాలా సీరియస్ గా నటించే వాడట.ఇప్పటివరకు అలాంటి టాలెంటెడ్ యాక్టర్ ను ఎక్కడా చూడలేదని సమీర్ కొన్ని విషయాలు పంచుకున్నాడు.

#NtrAt #Rajamouli #Sameer #Rajiv Kanakala #CharacterArtist

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు