రెజినాకు గెస్ట్ గా రానా..!

ఇదేదో పర్సనల్ గా అనుకునేరు.రీల్ లైఫ్ లోనే లేండి.

 Rana Daggubati Guest Role For Regina 1945 Movie-TeluguStop.com

ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో ఫుల్ ఫాంలో ఉన్న రెజినా తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ గా చేస్తున్న సినిమా 1945.సత్యశివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రెజినా లీడ్ రోల్ చేస్తుండగా సత్య రాజ్ ప్రధాన పాత్ర చేస్తున్నాడు.

రెండవ ప్రపంచ యుద్ధం చివరి కాలం నాటి పరిస్థితులతో రాబోతున్న ఈ సినిమాలో ఓ అతిధి పాత్ర అది కూడా సినిమాకు చాలా కీలకమైన పాత్రం ఉన్నదట.

అయితే దానికి బాహుబలితో సూపర్ క్రేజ్ సంపాదించిన భళ్లాలదేవ రానా దగ్గుబాటిని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

రానా క్యారక్టర్ కు పర్ఫెక్ట్ సూట్ అయ్యే పాత్ర ఇదని.కచ్చితంగా రానా కెరియర్ లో ఈ పాత్ర గుర్తుండిపోతుంది అంటున్నారు చిత్రయూనిట్.

సో అలా మొత్తానికి రెజినా లీడ్ రోల్ చేస్తున్న సినిమాలో రానా గెస్ట్ రోల్ చేస్తున్నాడన్నమాట.ఇటు తెలుగు అటు తమిళంలో రెజినా ఓ కొత్త ఉత్సాహంతో సినిమాలు చేస్తూ వరుస సక్సెస్ లను అందుకుంటుంది.

రీసెంట్ గా రిలీజ్ అయిన జ్యో అచ్యుతానంద మూవీ రెజినా కెరియర్ కు చాలా హెల్ప్ అయ్యిందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube