ఆత్మ (All Telugu Movie Artist Association ) పేరుతో ప్రకాష్ రాజ్ కొత్త అసోసియేషన్..!

మా అధ్యక్ష పదవి ఓటమిని జీర్ణించుకోలేని ప్రకాష్ రాజ్ ఫలితాలు వచ్చిన మరిసటి రోజే మా సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.తను ఓటమికి కారణం నాన్ లోకల్ అంశం అని బలంగా నమ్ముతున్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు కొత్త కుంపటికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.

 ఆత్మ (all Telugu Movie Artist Association) పేరుతో ప్ర�-TeluguStop.com

అంటే మా లానే మరో మా తయారు చేసేందుకు తన వెంట ఎవరు నడుస్తారో అడిగేందుకు ఓ ప్రెస్ మీట్ ఎరేంజ్ చేస్తున్నాడని తెలుస్తుంది.అంతేకాదు తెలుగులో నటిస్తూ ఇక్కడ పాపులర్ అయిన నాన్ లోకల్ వారందరి సపోర్ట్ దీనికి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

ఇదో విధంగా మరోసారి సిని పరిశ్రమలో గొడవలను బయటకు తెలిసేలా చేయడమే కాని ప్రకాష్ రాజ్ అంతగా హర్ట్ అయ్యింది ఓడినందుకు కాదు తనని నాన్ లోకల్ అని ఓడించినందుకు అని తెలుస్తుంది.అందుకే కొత్త అసోసియేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

ల్ అయితే దీనికి కొన్ని పేర్లు కూడా సెలెక్ట్ చేశారట.ఆంధ్రా తెలంగాణా కలిసి వచ్చేలా ఒక పేరు.

ఆత్మ (All Telugu Movie Artist Association ) అంటూ మరో పేరు ఇలా కొన్ని పేర్లు రెడీ చేసి పెట్టుకున్నారని టాక్.మొత్తానికి మా ఓటమి ప్రకాష్ రాజ్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అన్నది అర్ధమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube