చిరంజీవిని ఎవరైనా తొక్కేశారా.. సినిమా ఇండస్ట్రీ గుట్టు విప్పిన నటుడు?

సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉంటే మాత్రమే సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువని చాలామంది భావిస్తారు.అయితే కొంతమంది నటులు మాత్రం టాలెంట్ ఉంటే బ్యాగ్రౌండ్ తో పని లేకుండా సక్సెస్ కావచ్చని ప్రూవ్ చేశారు.

 Actor Narasimahraju Interesting Comments About Chiranjeevi-TeluguStop.com

అలా ప్రూవ్ చేసిన నటులలో చిరంజీవి కూడా ఒకరు.తాజాగా సీనియర్ నటుడు నరసింహరాజు చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సినిమా రంగంలో ఎదుగుతుంటే కొన్ని శక్తులు తొక్కేయడానికి ప్రయత్నిస్తాయి కదా? అనే ప్రశ్నకు అదృష్టం ఉంటే ఎవరూ తొక్కేయలేరని అలా అంటే చిరంజీవి గారిని తోక్కేయొచ్చుగా అంటూ నరసింహరాజు ప్రశ్నించారు.కృషి, లక్, టాలెంట్ ఉంటే ఎవరూ ఎవరినీ తొక్కలేరని తన అనుభవంలో తనకు ఇదే విషయం అర్థమైందని నరసింహరాజు పేర్కొన్నారు.

 Actor Narasimahraju Interesting Comments About Chiranjeevi-చిరంజీవిని ఎవరైనా తొక్కేశారా.. సినిమా ఇండస్ట్రీ గుట్టు విప్పిన నటుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హరనాథరాజు షూటింగ్ లకు వెళ్లకపోవడం కెరీర్ కు మైనస్ గా మారిందని నరసింహరాజు తెలిపారు.

మద్యపానం అలవాటు ఉండటం వల్ల హరనాథరాజు అవకాశాలను కోల్పోయాడని నరసింహరాజు అన్నారు.

Telugu Chiranjeevi, Dasari Narayana Rao, Interesting Comments, Krishnam Raju, Luck, Megastar Chiranjeevi, Narasimha Raju About Chiru, Narasimharaju, Own House, Talent, Tollywood Industry-Movie

కృష్ణంరాజు గారితో బంధుత్వం లేదు కానీ ఎక్కడో చోట కలుస్తుందని నరసింహరాజు తెలిపారు.హరనాథరాజు తనను మందు తీసుకుంటావా? అని అడగగా ఆయన భార్య మీరు చెడిపోయింది కాక వాళ్లను కూడా చెడగొడతారా? అని ఆమె అన్నారని నరసింహరాజు వెల్లడించారు.

Telugu Chiranjeevi, Dasari Narayana Rao, Interesting Comments, Krishnam Raju, Luck, Megastar Chiranjeevi, Narasimha Raju About Chiru, Narasimharaju, Own House, Talent, Tollywood Industry-Movie

దాసరి నారాయణరావు ఒరేయ్ అని పిలిచేవారని తమను బిడ్డలలా చూసుకునే వాళ్లని నరసింహరాజు పేర్కొన్నారు.ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టేవాళ్లు దేవుడితో సమానమని నరసింహరాజు వెల్లడించారు.తాను ఇప్పటికీ రెంటెడ్ హౌస్ లో ఉన్నానని నరసింహరాజు పేర్కొన్నారు.అప్పట్లో ఫైనాన్షియల్ విషయాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల తాను ఇల్లు, స్థలాలు కొనలేదని నరసింహరాజు అన్నారు.

తన మూర్ఖత్వం వల్లే ఇల్లు కొనలేదని నరసింహరాజు చెప్పుకొచ్చారు.నరసింహరాజు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

#Narasimharaju #Dasari Yana Rao #NarasimhaRaju #Chiranjeevi #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు