గోపీచంద్ అన్న బ్రతికి ఉంటే ఆ పని చేసేవారు.. నటుడి కామెంట్స్ వైరల్!

Actor Madala Ravi Comments About Film Actor Gopichand

తెలుగులో మిడిల్ రేంజ్ హీరోగా సక్సెస్ ఫెయిల్యూర్ కు అతీతంగా కెరీర్ ను కొనసాగిస్తున్న నటులలో గోపీచంద్ కూడా ఒకరు.ప్రముఖ నటుడు మాదాల రవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేకింగ్ విషయంలో తనకు కాన్ఫిడెన్స్ ఉంటుందని చిన్న సినిమా థియేటర్లకు వెళితే ఎంత రెవిన్యూ వస్తుందో చెప్పలేమని మాదాల రవి అన్నారు.

 Actor Madala Ravi Comments About Film Actor Gopichand-TeluguStop.com

ఓటీటీలో కూడా పెద్ద సినిమాలకే డిమాండ్ ఉందని తెలిపారు.

ఓటీటీలలో చిన్న సినిమాలను ఎవరూ పట్టించుకోవడం లేదని మాదాల రవి అన్నారు.

 Actor Madala Ravi Comments About Film Actor Gopichand-గోపీచంద్ అన్న బ్రతికి ఉంటే ఆ పని చేసేవారు.. నటుడి కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తను నటించిన సినిమాలలో వీరగాథ మాత్రం షూటింగ్ సమయంలో ఆగిపోయిందని మాదాల రవి అన్నారు.తెలంగాణ సాయుధ పోరాటం గురించి అద్భుతమైన కథతో తెరకెక్కాల్సిన ఆ సినిమా నిర్మాతకు ఆర్థిక సమస్యలు రావడంతో ఆగిపోయిందని మాదాల రవి తెలిపారు.

హీరో గోపీచంద్ నాన్న, మా నాన్న కలిసే పెరిగారని మాదాల రవి వెల్లడించారు.

వాళ్లిద్దరూ ఆత్మ బంధువులలా కలిసే ఉండేవాళ్లని మాదాల రవి పేర్కొన్నారు.

Telugu Madala Ravi, Ammai Kapuram, Gopichand, Premchand, Tollywood-Movie

గోపీచంద్ వాళ్ల అన్న ప్రేమ్ చంద్ అని జీవించి ఉంటే పెద్ద డైరెక్టర్ అయ్యేవారని మాదాల రవి చెప్పుకొచ్చారు.అమ్మాయి కాపురం సినిమా షూటింగ్ సమయంలో సోడా బండి రాలేదని కారులో వెళుతూ ప్రమాదంలో ప్రేమ్ చంద్ మృతి చెందారని మాదాల రవి అన్నారు.తన పూర్తి పేరు మాదాల రవి చంద్ అని పేరు పెద్దగా ఉందని మీడియా వాళ్లు చెప్పడంతో మాదాల రవిగా పాపులర్ అయ్యానని ఆయన అన్నారు.

Telugu Madala Ravi, Ammai Kapuram, Gopichand, Premchand, Tollywood-Movie

ఇండస్ట్రీలో చాలామందికి తాను ఫ్యామిలీ డాక్టర్ లా ఉన్నానని మాదాల రవి తెలిపారు.తాను, రాజశేఖర్ మంచి స్నేహితులమని మాదాల రవి వెల్లడించారు.సోషల్ యాక్టివిస్ట్ గా ఏ సమస్య వచ్చినా సమస్య జెన్యూన్ అయితే ముందుకు వెళతానని మాదాల రవి పేర్కొన్నారు.

#Madala Ravi #Madala Ravi #Gopichand #Premchand #Gopichand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube