సినీనటుడు జయప్రకాష్ రెడ్డికి మాతృ వియోగం

ఎన్నో చిత్రాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ అలరించిన ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డికి మాతృ వియోగం కలిగింది.జయప్రకాష్ రెడ్డి తల్లి తాడిపర్తి సామ్రాజ్యమ్మ(84) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం వారి స్వస్థలం గుంటూరులో కన్నుమూశారు.

 Jayaprakash Reddy Mother Passed Away-TeluguStop.com

ఈమెకు నలుగురు సంతానం.వారిలో పెద్దకొడుకు జయప్రకాష్ రెడ్డి.

సామ్రాజ్యమ్మ అంత్యక్రియలను గుంటూరులో శనివారం నిర్వహిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube