SRH మ్యాచ్ ఓడిపోవడంతో ఘాటు వాఖ్యలు చేసిన నటుడు హర్ష వర్థన్..!

ప్రస్తుతం ఓ కరోనా తీవ్రంగా కొనసాగుతున్న మరోవైపు ఐపీఎల్ 2021 సీజన్ కొనసాగుతున్న సంగతి  అందరికీ విధితమే.ఈ క్రమంలో ఎంతో ఆసక్తికరంగా జట్టల మధ్య పోరు కొనసాగుతోంది .

 Actor Harsha Vardhan Shocking Comments On Srh Lost Match Against Csk-TeluguStop.com

ఇది ఇలా ఉండగా ఈ ఐపీఎల్ సీజన్ లో సన్‌రైజర్స్  హైదరాబాద్ వరసగా ఓటమి పాలవుతున్న సంగతి అందరికీ విదితమే.తాజాగా ఢిల్లీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ లో తలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే.

మ్యాచ్ లో భాగంగా ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 171/3 పరుగులు సాధించింది.అనంతరం 172 లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేవలం 18.3 ఓవర్లలోనే 173/3 పరుగులను చేసి 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇది ఇలా ఉండగా మరోవైపు ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్  హైదరాబాద్ జట్టు ఓడిపోవడంతో నటుడు హర్షవర్ధన్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలో వర్మ్ పోర్న్ కామెంట్ అని మ్యాచ్ లింక్ చేసి షాకింగ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసాడు.  “పోర్న్ చూడటం బెటర్ అని “ఆ జీవి” ఎందుకు మొత్తుకుంటూ ఉంటాడో… ఇప్పుడిప్పుడే అవగతం అవుతుంది ” అంటూ  పోస్ట్  చేశాడు నటుడు హర్షవర్ధన్.

ఇలా హర్షవర్ధన్ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా సన్‌రైజర్స్  హైదరాబాద్ అభిమానులు షాక్ కి గురయ్యారు.ఇప్పటివరకు సన్‌ రైజర్స్  హైదరాబాద్ జట్టు ఆరు మ్యాచ్ లు  అడగగా కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube