చిరంజీవి అలాంటి వ్యక్తి.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన నటుడు బెనర్జీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ఆయా హీరోలతో పోలిస్తే చిరంజీవికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తను హీరోగా సక్సెస్ కావడంతో పాటు తన సినీ కెరీర్ లో కొత్త డైరెక్టర్లతో పాటు టాలెంట్ ఉన్న డైరెక్టర్లకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో నటుడు బెనర్జీ చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Actor Benarjee Interesting Comments About  Chiranjeevi Details, Benarjee, Big Mo-TeluguStop.com

1979 సంవత్సరంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చానని బెనర్జీ అన్నారు.దాదాపు 5 సంవత్సరాలు తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని బెనర్జీ తెలిపారు.తాను ఢిల్లీలో పుట్టి పెరిగానని బెనర్జీ తెలిపారు.కాలేజ్ లో చదువుకునే సమయంలో పార్ట్ టైమ్ జాబ్ చేసేవారని ఆ సమయంలో తనకు 75 రూపాయలు జీతంగా వచ్చేదని బెనర్జీ వెల్లడించారు.గరుడ చిట్ ఫండ్స్ అనే కంపెనీలో తాను పని చేశానని బెనర్జీ చెప్పుకొచ్చారు.

తనకు ఒక గోల్ అంటూ ఎప్పుడూ లేదని బెనర్జీ పేర్కొన్నారు.

Telugu Banerjee, Benarjee, Big, Chiranjeevi-Movie

ఆంధ్ర క్లబ్ లో క్యారమ్స్ ఆడుతూ టిఫిన్లు చేసేవాళ్లమని చిరంజీవి గారు అక్కడికి వచ్చేవారని బెనర్జీ అన్నారు.చిరంజీవి వినయంగా మాట్లాడేవారని, మంచిగా ఉండేవారని బెనర్జీ తెలిపారు.మంచి నడవడి, సత్ప్రవర్తన ఉన్న వ్యక్తి చిరంజీవి అని బెనర్జీ కామెంట్లు చేశారు.

నాకు కెరీర్ విషయంలో కుటుంబ సభ్యులు స్వేచ్ఛ ఇచ్చారని బెనర్జీ పేర్కొన్నారు.

Telugu Banerjee, Benarjee, Big, Chiranjeevi-Movie

తాను మొదటినుంచి సిటీలో పెరిగానని బెనర్జీ చెప్పుకొచ్చారు.తెలుగులో బెనర్జీ సహాయ నటుడి పాత్రల్లో ఎక్కువగా నటించారు.బెనర్జీ తండ్రి వీరాంజనేయ కూడా నటుడు కావడం గమనార్హం.

టాలీవుడ్ సినిమాలలో బెనర్జీ ఎక్కువగా సహాయ పాత్రల్లో నటించారు.బెనర్జీకి ప్రస్తుతం పెద్ద సినిమాలతో పోలిస్తే చిన్న సినిమాలలో ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి.

మిర్చి, భరత్ అనే నేను సినిమాలు బెనర్జీకి మంచిపేరు తెచ్చిపెట్టాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube