పేరు మార్చారు.. మరీ ఈసారి అయినా సినిమా టైమ్ కు రిలీజ్ అవుతుందా?

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటించిన తాజా చిత్రం ఊర్వశివో రాక్షసివో.ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు.

 Actor Allu Sirish New Movie Teaser Release Date Announced Details,  Urvashivo Ra-TeluguStop.com

ఇక ధీర మొగిలినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక గీత ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాని సమర్పిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేశారు చిత్ర బృందం.అదేమిటంటే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అంతేకాకుండా ఈ సినిమాకు ఊర్వశివో రాక్షసివో అన్న టైటిల్ ని కూడా ఖరారు చేశారు.అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ఈనెల 29వ తేదీన విడుదల చేరినట్లు తాజాగా ప్రకటించింది చిత్ర బృందం.

దీంతో అల్లు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.రజక విడుదల చేసిన ఆ టైటిల్ పోస్టర్ లో అల్లు శిరీష్ అలాగే అను ఇమ్మానియేల్ మధ్య కెమిస్ట్రీ బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది.

అలాగే ఆ టైటిల్ పోస్ట్ అనేది బట్టి చూస్తే ఈ సినిమా ఒక రొమాంటిక్ కథ అని కూడా అర్థమవుతోంది.అంతేకాకుండా తాజాగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ని బట్టి ప్రేక్షకులు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Allu Aravind, Allu Fans, Allu Shirish, Allu Sirish, Anu Immanuel, Geetha,

ఈ సినిమాను నవంబర్ 4వ తేదీన విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.హీరో అల్లు శిరీష్ విషయానికి వస్తే అల్లు శిరీష్ చివరిగా ఏబిసిడి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమా అనుకున్న విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.తర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన శిరీష్ ఇప్పుడు ఊర్వశివో రాక్షసివో సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.మరి ఈ సినిమాతో అయినా అల్లు శిరీష్ మంచి విజయాన్ని సాధిస్తారో లేదో చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube