ప్రభాస్ ను బాలీవుడ్ ఇండస్ట్రీలో అలా చూస్తున్నారట.. అభి షాకింగ్ కామెంట్స్!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు మన దేశంతో పాటు విదేశాలలో కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.ప్రభాస్ సినిమాలు విడుదలైతే కొత్త రికార్డులు క్రియేట్ కావడం గ్యారంటీ అని చెప్పవచ్చు.

 Actor Adire Abhi Shocking Comments About Hero Prabhas-TeluguStop.com

ఈశ్వర్ సినిమా ప్రభాస్ కు తొలి సినిమా కాగా అభినవ్ కృష్ణ జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న అదిరే అభికి కూడా ఆ సినిమా తొలి సినిమా అనే విషయం తెలిసిందే.బాహుబలి సినిమాకు అదిరే అభి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారు.

ఒక ఇంటర్వ్యూలో అదిరే అభి మాట్లాడుతూ ఈశ్వర్ సినిమా చేసిన సమయంలో ప్రభాస్ గారికి ఫోన్ చేసి భయ్యా సినిమా చూశారా అని అడగగా లేదు నేను రేపు చూద్దామని అనుకుంటున్నానని ప్రభాస్ సమాధానమిచ్చారని తాను కూడా ఈరోజు చూడలేదు రేపు చూద్దామని అనుకుంటున్నానని ప్రభాస్ కు చెప్పానని అదిరే అభి కామెంట్లు చేశారు.మా ఇంట్లో అందరూ ఈశ్వర్ సినిమా చూసి నీ యాక్టింగ్ బాగా నచ్చిందని చెప్పారని అదిరే అభి వెల్లడించారు.

 Actor Adire Abhi Shocking Comments About Hero Prabhas-ప్రభాస్ ను బాలీవుడ్ ఇండస్ట్రీలో అలా చూస్తున్నారట.. అభి షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈశ్వర్ సినిమా తర్వాత భారీగా ఆఫర్లు వస్తాయని భావించినా అలా జరగలేదని అదిరే అభి పేర్కొన్నారు.

Telugu Abhinav Krishna, Adire Abhi, Adire Abhi About Prabhas, Bahubali Assistant Director, Eeshwar Movie, Hero Prabhas, Interesting Facts, Prabhas As Greek God, Prabhas In Bollywood, Shocking Comments-Movie

అయితే జబర్దస్త్ షో కెరీర్ కు ప్లస్ అయిందని అదిరే అభి వెల్లడించారు.తనకు పేరు కంటే రెమ్యునరేషన్ ముఖ్యం కాదని అదిరే అభి పేర్కొన్నారు.మంచి క్యారెక్టర్ ఇవ్వాలని తాను కోరుకుంటానని అభి అన్నారు.

నార్త్ ఇండియాలో ప్రభాస్ ను గ్రీక్ గాడ్ లా చూస్తున్నారని అభి తెలిపారు.

ప్రభాస్ ఈశ్వర్ లో ఎలా జోవియల్ గా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారని అభి కామెంట్లు చేశారు.

బాహుబలి సమయంలో చాలా విషయాలు ప్రభాస్ తో మాట్లాడానని అదిరే అభి తెలిపారు.

#Abhinav Krishna #Eeshwar #Prabhas #Adire Abhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు