కొత్త పట్టాలు ఇస్తున్నారని అటవీ భూమి కబ్జా చేస్తే చర్యలు

కొత్త పట్టాలు ఇస్తున్నారని అటవీ భూమి కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.అటవీ, పోడు భూముల సమస్యపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

 Actions In Case Of Encroachment Of Forest Land-TeluguStop.com

రాష్ట్రంలో కొందరు ప్రజా ప్రతినిధులే కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.అధికారులు పేద వారికి న్యాయం చేయాలని సూచించారు.

ఈ డిసెంబర్ నెలాఖరు లోపు పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube