బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులపై చర్యలు

బెంగళూరు రేవ్ పార్టీ( Bangalore Rave Party ) కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఈ మేరకు విచారణలో భాగంగా కొందరు పోలీసులపై చర్యలు తీసుకున్నారు.

ఈ క్రమంలోనే హెబ్బగోడి పోలీస్ స్టేషన్ కు( Hebbagodi Police Station ) చెందిన ముగ్గురు పోలీస్ సిబ్బందిపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.హెబ్బగోడి పీఎస్ లోని ఏఎస్ఐ నారాయణస్వామి,( ASI Narayanaswamy ) హెడ్ కానిస్టేబుల్ గిరీశ్ తో పాటు కానిస్టేబుల్ దేవరాజు సస్పెండ్ అయ్యారు.

అయితే రేవ్ పార్టీపై సమాచారం ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహించారని అధికారులు వీరిని సస్పెండ్ చేశారు.

హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..
Advertisement

తాజా వార్తలు