టీడీపీ నేతలకు అచ్చెన్నాయుడు వార్నింగ్.. ??

ఏపీలో టీడీపీ పరిస్దితి దయనీయంగా మారుతుందట.పార్టీ శ్రేణులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి ఇతర కొన్ని కారణాలతో అసంతృప్తిగా ఉన్న టీడీపీ నేతలు వైసీపీలోకి జంప్ అవుతుండగా, పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం తన ఇష్టారీతిగా ప్రవర్తిస్తుండం కొంతమందికి నచ్చడం లేదనే ప్రచారం జరుగుతుంది.

 Achennayudu Warning To Tdp-TeluguStop.com

మొత్తానికి తెలుగుదేశం పార్టీలో గందరగోళం చెలరేగుతుందని అర్ధం అవుతుంది.

ఈ నేపధ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అలర్ట్ అయ్యారట.

 Achennayudu Warning To Tdp-టీడీపీ నేతలకు అచ్చెన్నాయుడు వార్నింగ్.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టీడీపీ విధానాలకు విరుద్ధంగా ఎవరైనా వ్యక్తిగత ప్రకటనలు జారీ చేస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని, పార్టీ విధానాలకు విరుద్ధంగా ఎవరూ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరించారట.పార్టీకి నష్టం చేకూర్చే పనులు ఎవరు చేసినా క్రమశిక్షణా చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట.

ఇకపోతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వకుండా కొందరు వ్యక్తిగత నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారని చర్చ జరుగుతున్న క్రమంలో అచ్చెన్నాయుడు కాస్త కటువుగా వ్యహరిస్తూ ఈ నిర్ణయాలు తీసుకున్నారట.

#Achennayudu #Andrapradesh #TDP Leaders #Warning

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు