పులివెందుల కాల్పుల కేసులో నిందితుడికి రిమాండ్

కడప జిల్లా పులివెందులలో జరిగిన కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ కేసులో నిందితుడైన భరత్ కుమార్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

 Accused Remanded In Pulivendula Firing Case-TeluguStop.com

దీంతో భరత్ కుమార్ ను కడప సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు.అయితే భరత్ కుమార్ జరిపిన కాల్పుల్లో ఒకరు మృతిచెందగా.

మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube