నిందితుడు రాజు ఆత్మహత్యపై.. పాప తండ్రి సంచలన కామెంట్స్..!!

సైదాబాద్ అత్యాచార కేసు నిందితుడు రాజు మృతదేహం ఘట్ కేసర్ రైల్వే ట్రాక్ వద్ద పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.రాజు చేతి పై మౌనిక అనే టాటూ పేరు ఉండటంతో అది రాజు మృతదేహాన్ని గుర్తించి.

 Accused Raju Commits Suicide Baby Father Sensational Comments-TeluguStop.com

పోలీసులు నిర్ధారణకు వచ్చారు.ఇదే సమయంలో రాజు ఆత్మహత్య విషయాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వాళ్లంతా కన్నీరుమున్నీరవుతున్నారు.

పరిస్థితి ఇలా ఉంటే నిందితుడు రాజు ఆత్మహత్యపై బాధిత చిన్నారి తండ్రి మరియు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 Accused Raju Commits Suicide Baby Father Sensational Comments-నిందితుడు రాజు ఆత్మహత్యపై.. పాప తండ్రి సంచలన కామెంట్స్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాజు మృతదేహాన్ని తమ కళ్ళతో చూసిన తర్వాతే నమ్ముతాం అని అంటున్నారు.

చాలామంది టాటూలు వేయించుకుంటారు అని.మృతదేహాన్ని ఒకసారి సైదాబాద్ కి తీసుకురావాలని బాధిత తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు.ఏది ఏమైనా సైదాబాద్ నిందితుడి కోసం గత కొన్ని రోజుల నుండితెలంగాణ పోలీస్ వ్యవస్థ భారీగా గాలింపులు చేస్తూ ఉన్న తరుణంలో అతని మృతదేహం రైల్వే ట్రాక్ వద్ద లభ్యం కావడం సంచలనం సృష్టిస్తోంది.ఈ విషయంలో చాలా మంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు.

చొరవ తీసుకోవడం జరిగింది.

#Railway Track #Raju Commits #Raju #Baby Father #Saidabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు