సరూర్ నగర్ అప్సర హత్య కేసులో కస్టడీకి నిందితుడు

హైదరాబాద్ లోని సరూర్ నగర్ అప్సర హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా నిందితుడు సాయికృష్ణను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.

 Accused In Custody In Sarur Nagar Apsara Murder Case-TeluguStop.com

హత్య కేసులో నిందితుడు సాయికృష్ణను రంగారెడ్డి కోర్టు రెండు రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది.ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నంతో సాయికృష్ణ కస్టడీ ముగియనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube