జమ్మూకశ్మీర్ జైళ్లశాఖ డీజీ హత్యకేసు నిందితుని అరెస్ట్

జమ్మూకశ్మీర్ జైళ్ల శాఖ డీజీ లోహియా హత్య కేసులో పురోగతి లభించింది.హత్యకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 Accused Arrested In Jammu And Kashmir Prisons Dg Murder Case-TeluguStop.com

నిందితుడు 36 ఏళ్ల యాసిన్ అహ్మద్ గా గుర్తించారు.హత్య జరిగిన సంఘటన స్థలంలో నిందితుని డైరీ స్వాధీనం చేసుకున్న పోలీసులు.

హత్యకు గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.తన జీవితంలో విషాదం తప్ప మరేమీ లేదని నిందితుడు రాసుకున్నట్లు గుర్తించారు.

అహ్మద్ డిప్రెషన్ లో ఉన్నాడని తెలిపారు.డిప్రెషన్ తో హత్యకు పాల్పడ్డడా లేక కుట్రపూరితంగానే హత్య చేశాడా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరోవైపు పీఏఎఫ్ఎఫ్ హత్యకు తనదే బాధ్యత అని, అమిత్ షాకు బహుమానంగానే హత్య చేసినట్టు ప్రకటించుకుంది.దీంతో నిందితుడికి, పీఏఎఫ్ఎఫ్ గల సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube