వాస్తు అంటే నివాసగృహం లేదా ప్రదేశం అని శబ్దార్థం.శాస్త్రం అంటే శాసించేది లేదా రక్షించేది అని అర్ధం.
వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం.మన దేశంలో వాస్తుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
వాస్తు ప్రకారం నిర్మించుకున్న ఇంట్లో కూడా మనకు తెలియకుండా కొన్ని పనులు చేస్తుంటాం దానివలన కష్టాలు తప్పవు.అవేంటంటే.
వాస్తు ప్రకారం ఎలాంటి మొక్కలు ఇంట్లో ఉండకూడదు అంటే…
1.బోన్సాయ్ మొక్కలను చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు.అవి ఇంట్లో ఉండడం అస్సలు మంచిది కాదు.అవి మీ ఇంట్లో మిమ్మల్రి దరిద్రం పట్టిపీడుస్తుంది.
2.చింత, గోరింటాకు చెట్లను ఇంటి ప్రాంగణంలో పెంచరాదు.అవి మీ ఇంటికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది.
3.కాక్టస్ లేదంటే దాని సంబంధిత మొక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచుకోకండి.గులాబీ కూడా కాక్టస్ జాతికి చెందినదే.ఆ మొక్క తప్ప కాక్టస్ జాతికి చెందిన మొక్కల్ని అస్సలు ఇంట్లో ఉంచుకోకండి.
4.బాబుల్ చెట్లను కూడా ఇంట్లో పెంచకూడదు.అలాగే చనిపోయిన మొక్కలని కూడా ఇంటి ప్రాంగణంలోనుండి తీసేయండి.
According To Vastu These Plants Should Not Be In Your House Related Telugu News,Photos/Pics,Images..
-
Donald Trump Impeached For The Second Time - Telugu International
-
Trump Impeached For Second Time, 10 Republicans Break Ranks (Ld) - Telugu International
TELUGU BHAKTHI
ఫోటో గ్యాలరీ
భక్తి
టాప్ స్టోరీస్
క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం
Trending Topics..