హిందూ ధర్మం ప్రకారం స్నానాలు ఎన్ని రకాలు?

స్నానం చేయటానికి కూడా ఒక పద్దతి ఉంది.స్నానంను ఎదో హడావిడిగా నాలుగు చెంబులు పోసుకొని అయిందని అనిపించకూడదు.

 According To Hindu Dharma How Many Types Of Shower-TeluguStop.com

స్నానాలలో రకాలు ఉన్నాయి.

సముద్ర స్నానము

అన్ని స్నానాల కన్నా చాలా శ్రేష్టమైనది.

సముద్రంలో ఉప్పు ఉండుట వలన శరీరంలో ఉన్న మలినాలు పోతాయి.

నదీ స్నానం

ఉదయాన్నే నదీ స్నానము చేయటం వలన అనేక చర్మ సమస్యలు తగ్గుతాయి.

నదిలోకి వచ్చే నీరు కొండలు,కోనలు, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహించటం వలన ఎన్నో వనమూలికలు సారం దిగుతుంది.అందువల్ల నదీ స్నానం ఉత్తమమైనది.

ఇంటి స్నానము

ఎక్కువ వేడి,ఎక్కువ చల్లగా ఉన్న నీటితో స్నానము చేయకూడదు.గోరువెచ్చని నీటితో స్నానము చేయాలి.గోరువెచ్చని నీటితో స్నానము చేయటం వలన శరీరానికి మరియు లోపల అవయవాలకు సేద కలుగుతుంది.స్నానమును హడావిడిగా కాకుండా సంపూర్ణంగా చేయాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube