అదృష్టం అంటే ఇదే: క్షణంలో మృత్యువు నుంచి తప్పించుకున్న వ్యక్తి!

అతనికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది రా అని కొందరు చెప్తుంటారు.ఇంకా ఈ వీడియో చూస్తే అది అనిపిస్తుంది.

 One Accident, Saves Man, Life, Kerala Man, Accident Saved Man's Life, Viral Video-TeluguStop.com

ఎందుకు అంటారా? ఓ యువకుడు రోడ్డు పక్కన అపి తాపీగా సెల్ చూసుకుంటున్నాడు.ఇంకా అలాంటి సమయంలో ఉన్నట్టుండి ఓ వాహనం అదుపు తప్పి అతనిపైకి వచ్చింది ఇంతలోనే ఓ వాహనం వచ్చి అతని మృత్యువును ఆపింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.కేరళకు చెందిన ఓ యువకుడు తృటిలో మృత్యువు నుంచి తప్పించుకున్నాడు.మాలాపురానికి చెందిన మహ్మద్ షేక్ అనే వ్యక్తి రోడ్డు పక్కన బైక్ అపి కూర్చున్నాడు.ఇంకా ఆ సమయంలోనే వెనుక నుండి వస్తున్న జేసీబీ అద్బుపు తప్పి అతని వైపు దూసుకెళ్లింది.

ఇంతలో ఓ బొలెరో స్పీడుగా వచ్చి జేసీబీని డి కొట్టింది.

దీంతో మహ్మద్ షేక్ క్షణంలో పెను ప్రమాదం నుండి తప్పించుకున్న.ఇంకా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అంత ఓ రేంజ్ లో కామెంట్లు పెట్టారు.ఆ బొలెరో డ్రైవర్ దేవుడి రూపంలో వచ్చి అతన్ని క్షణంలో కాపాడాడు అంటూ నెటిజన్లు అంటున్నారు.

మరి మీరు ఓసారి ఈ వీడియో చూసేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube