మనాడు రీమేక్ లో అభిరామ్ దగ్గుబాటి.. ఎంట్రీకి అంత సిద్ధం!

Abhiram Daggubati In Manadu Remake Everything Ready For Entry

టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి రానా సోదరుడు అభిరామ్ దగ్గుబాటి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.టాలీవుడ్ హీరోగా తాను కూడా ఒక గుర్తింపు సొంతం చేసుకోవాలని తెగ ఆరాటపడుతున్నాడు.

 Abhiram Daggubati In Manadu Remake Everything Ready For Entry-TeluguStop.com

గతంలో ఈయన శ్రీ రెడ్డి విషయంలో తన పరిచయాన్ని పెంచుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈయన ఎంట్రీకిరీమేక్ సినిమా సిద్ధంగా ఉంది.

 Abhiram Daggubati In Manadu Remake Everything Ready For Entry-మనాడు రీమేక్ లో అభిరామ్ దగ్గుబాటి.. ఎంట్రీకి అంత సిద్ధం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గతంలో అభిరామ్ కు డైరెక్టర్ తేజ నుంచి అవకాశం వచ్చిన్న సంగతి తెలిసిందే.ఇక తాజాగా మనాడు రీమేక్ లో కూడా అవకాశం వచ్చింది.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో మనాడు సినిమా తెరకెక్కింది.ఇందులో శింబు హీరోగా నటించగా.

ఈ సినిమా సూపర్ హిట్ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో రూపొందింది.

ఈ సినిమా మంచి సక్సెస్ రావడంతో.ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని గత కొన్ని రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి.

తొలుత ఈ రీమేక్ సినిమాలో రానా నటిస్తున్నట్లు తెలిసింది.కానీ తాజాగా ఈ సినిమాను అభిరామ్ చేస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

Telugu Manadu, Rana Brother, Tollywood-Movie

ఇక ఈ సినిమా హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుందట.త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపారు సినీ బృందం.ఇక తేజ సినిమాతో, ఈ సినిమాతో అభిరామ్ ఎటువంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.ఇక రానా సోదరుడు అంటే ప్రేక్షకుల్లో కూడా బాగా ఆతృత కలుగుతున్నట్లు అనిపిస్తుంది.

#Manadu #Rana Brother

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube