అరుదైన ఘనత సొంతం చేసుకున్న వింగ్ కమాండర్ అభినందన్!  

Abhinandan Is A First Indian Air Fighter Collapsed F16 Aircraft -

ఇండియన్ హీరోగా ఫైటర్ ఫైలట్ అభినందన్ ని ఇప్పుడు దేశం యావత్తు కీర్తిస్తుంది.అతని పాకిస్తాన్ కి యుద్ధ ఖైదిగా చిక్కిన ధైర్య సాహసాలు ప్రదర్శించిన రియల్ హీరోగా అభినందన్ గురించి ఇప్పుడు దేశం యావత్తు చర్చిస్తుంది.

Abhinandan Is A First Indian Air Fighter Collapsed F16 Aircraft

ఇదిలా వుంటే ఇప్పుడు దేశంలో అభినందన్ అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు.రక్షణ రంగంలో రారాజుగా చెప్పుకునే ఎఫ్16 ఫైటర్ జెట్ ని కూల్చడం అంటే అది కత్తి మీద సాములాంటిందే.

అమెరికా ఎన్నో యుద్ధాలలో ఈ ఎఫ్ 16 ఫైటర్ జెట్ తోనే శత్రువుల భరతం పట్టింది.

ఇప్పుడు వింగ్ కమాండర్ ఇప్పుడు ఎఫ్ 16 ఫైటర్ ఫైలట్ ని కూల్చిన మొట్ట మొదటి ఇండియన్ కమాండర్ గా అభినందన్ అరుదైన గౌరవం సొంతం చేసుకున్నాడు.

తన ఫైటర్ జెట్ ఎంఐజీ 21 కూలిపోయే 20 సెకండ్స్ ముందు పాక్ కి చెందిన ఈ ఎఫ్ 16 కూల్చేసాడు.భారత వైమానిక దళం నుంచి ఎఫ్ 16 వార్ క్రాఫ్ట్స్ ని కూల్చిన మొదటి కమాండర్ గా అభినందన్ ఇప్పుడు దేశంలో అరుదైన గౌరవం సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Abhinandan Is A First Indian Air Fighter Collapsed F16 Aircraft- Related....