ఆ లీగ్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఏబిడి..!  

ab develliers announces withdrawal from the league abe develliers, ipl, ipl 2020, bbl league, wife, delivery, covid, carona virus, rcb - Telugu Ab Develliers Announces Withdrawal From The League, Abe Develliers, Bbl League, Carona Virus, Covid, Delivery, Ipl, Ipl 2020, Rcb, Wife

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సభ్యుడు ఎబి డివిలియర్స్ అదరగొడుతున్న సంగతి తెలిసిందే.అయితే తొందరలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నిర్వహించనున్న బిగ్ బాష్ 10 వ సీజన్ నుండి ఎబి డెవిలియర్స్ తప్పుకున్నారు.

TeluguStop.com - Ab Develliers Announces Withdrawal From The League

బిగ్ బాష్ లీగ్ లో ఇప్పుడు చాలా మంది ఒకరి తర్వాత ఒకరు తప్పుకుంటున్నారు.అయితే బిగ్ బాష్ లీగ్ నుండి తప్పుకోవడానికి ప్రధాన కారణం తన కుటుంబం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

అతి త్వరలో తన ఇంట్లోకి మరో కొత్త వ్యక్తి అడుగు పెట్టబోతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు.

TeluguStop.com - ఆ లీగ్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఏబిడి..-General-Telugu-Telugu Tollywood Photo Image

త్వరలో డివిలియర్స్ భార్య మూడో బిడ్డకు జన్మనివ్వడం కారణంగా ఆ సమయంలో తాను తన భార్య పక్కనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఏబీ డివిలియర్స్ తెలిపారు.

ఇకపోతే బిగ్ బాష్ లీగ్ లో బ్రిస్బేన్ హిట్ జట్టులో ఆడుతున్నాడు.గత బిగ్ బాష్ సీజన్ లో కేవలం 6 మ్యాచ్ లు ఆడిన ఏబీ డివిలియర్స్ మొత్తం 146 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

తాను త్వరలోనే మూడోసారి తండ్రిని కాబోతున్నట్లు నా భార్య డెలివరీ సమయం దగ్గర పడిన కారణంగా నేను నా భార్య పక్కనే ఉండాలని భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు.అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణాలు అంత సేఫ్ కాదని భావిస్తున్న కారణం చేత బిగ్ బాష్ 10 సీజన్ కు తాను హాజరు అవ్వట్లేదు అని తెలిపాడు.

బ్రిస్బేన్ హిట్ జట్టు తరపున ఆడటం తనకు మంచి అనుభూతి కలిగిందని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఐపీఎల్ లో ఆర్సిబి జట్టులో ఆటగాడిగా ఉంటూ అద్భుతంగా రాణిస్తున్నాడు.

ఇకపోతే ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 11 మ్యాచులు ఆడి అందులో 7 మ్యాచ్ లలో విజయం సాధించింది.మిగిలిన మూడు మ్యాచ్ లలో ఒక మ్యాచ్ లో గెలిచిన ప్లే ఆప్స్ లోకి అడుగు పెడుతుంది ఆర్సిబి.

#Bbl League #Ipl 2020 #Delivery #Wife #AbDevelliers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ab Develliers Announces Withdrawal From The League Related Telugu News,Photos/Pics,Images..