ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం

AAP's Big Victory In Delhi MCD Elections

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది.కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టింది.

 Aap's Big Victory In Delhi Mcd Elections-TeluguStop.com

మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలోని 250 వార్డుల్లో 134 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు తిరుగులేని మెజార్టీ సాధించారు.బీజేపీ 104 స్థానాల్లో గెలుపు సాధించగా, 9 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు, మూడు స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు.

గత 15 ఏళ్లుగా ఎంసీడీలో బీజేపీనే అధికారంలో ఉంటుంది.తాజాగా బీజేపీ కంచుకోటను బద్దలు కొడుతూ ఆప్ షాక్ ఇచ్చింది.

ఆప్ ఘన విజయంతో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ఎదుట సంబరాలు మిన్నంటాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube