మరోసారి ట్రోలర్స్ చేతికి చిక్కిన స్టార్ డాటర్.. ఆ ముద్దుల గోలేంటి తల్లి..

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అంటే తెలియని ప్రేక్షకులు లేరు.ఈయన నటన పరంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Aamir Khan Daughter Ira Khan And Fatima Sana Shaikh , Aamir Khan , Ira Khan , Fa-TeluguStop.com

అయితే ఈయన డాటర్ మాత్రం హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందే బాగా ఫేమస్ అయ్యింది.అయితే అలా ఫేమస్ అవ్వడానికి కారణం ఈమె డ్రెస్సింగ్ స్టైల్.

ఏ సందర్భంలో అయినా ఈమె విసుగు కలిగించే డ్రెస్సింగ్ వేసుకుంటుంది.

ఇది నచ్చక నెటిజెన్స్ ఈమెను భారీగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.

ఇటీవలే ఈమె పుట్టిన రోజు నాడు కూడా భారీగా ట్రోలింగ్ కు గురి అయినా విషయం తెలిసిందే.అమీర్ ఖాన్ ముందే పుట్టిన రోజు నాడు బికినీ వేసుకుని కేక్ కట్ చేయడం వివాదంగా మారింది.

దీంతో ఆమెపై భారీగా ట్రోల్స్ చేసారు.ఫాదర్ ముందు అలా ఎలా బికినీ వేసుకుంది అంటూ ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా ఈ అమ్మడిని మరొక విషయంలో ట్రోల్స్ చేస్తున్నారు.బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ పై ఇరా ఖాన్ ముద్దుల వర్షం వీరు ముద్దులు పెట్టుకోవడానికి గల కారణాలు అయితే తెలియదు కానీ ఫాతిమా చీక్ పై ముద్దు పెట్టుకుంటుంటే ఆమె ముద్దును ఆస్వాదిస్తున్నట్టు ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.

Telugu Aamir Khan, Bikini, Ira Khan-Movie

ఇక వీరిద్దరూ ముద్దు పెట్టుకుంటున్న సమయంలో టూ పీస్ బికినీలు ధరించారు.ఈ ఫోటో అయ్యింది.వీరు ఎందుకు ముద్దు పెట్టుకుంటున్నారో తెలియదు కానీ వీరు లెస్బియన్స్ నా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేయడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.మరి ఈ ఫొటోతో మరో సారి ఈ అమ్మడు ట్రోలింగ్ కు గురి అయ్యింది.

పబ్లిక్ గా ఈ ముద్దుల గోలేంటి తల్లులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube