సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి టాలెంట్ ఇట్టే బయటపడిపోతుంది.ఒకప్పుడు తమ టాలెంట్ ను బహిర్గతం చేసుకోవాలంటే.
చాలా కష్టపడాల్సి వచ్చేది.వారికి ఎవరైనా బ్రేక్ ఇచ్చి ప్రజెంట్ చేయాల్సి ఉండేది.
కానీ సోషల్ మీడియా వాడకం ఎప్పుడైతే పెరిగిపోయింది అప్పటి నుంచి క్రియేటర్లకు, టాలెంట్ ఉన్న వాళ్లకు ఈ తిప్పలు తప్పాయి.వారి టాలెంట్ బయట పెట్టుకునేందుకు ఎవరి అవసరం లేకుండా పోయింది.
సింపుల్ గా సోషల్ మీడియాలో వారి టాలెంట్ ప్రదర్శిస్తూ ఒక వీడియోను పోస్ట్ చేస్తే సరిపోతుంది.ప్రస్తుతం ఓ యువతికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ వీడియో గురించి ఓ సారి లుక్కేస్తే.
ప్రస్తుత రోజుల్లో చాలా మంది డ్యాన్స్ ఇరగదీస్తున్నారు.
ముఖ్యంగా సెలబ్రెటీలు అయితే మరీ చెప్పక్కర్లేకుండా ఓ రేంజ్ లో డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్నారు.ఇంకా కొందరైతే ఏకంగా మూవీలలో హీరోయిన్లను బీట్ చేస్తూ డ్యాన్స్ లు చేస్తున్నారు.
అలాగే ఓ యువతి కూడా బెల్లీ డ్యాన్స్ ఇరగదీసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఆ యువతి మ్యూజిక్ కు అనుగుణంగా తన నడుమును అందంగా తిప్పుతూ బెల్లీ డ్యాన్స్ ఇరగదీసింది.
బెల్లీ డ్యాన్స్ చేయడం అంత సులువేం కాదు.కానీ ఆ యువతి మాత్రం ఏ మాత్రం బెరుకు లేకుండా డ్యాన్స్ కొనసాగించింది.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
వెంటనే ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.ఈ యువతి వైరల్ బెల్లీ డ్యాన్స్ మాత్రం ఒక రేంజ్ లో ఇరగదీసింది.
ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.