హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై యువతి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.బ్రిడ్జి పైనుంచి యువతి దూకడాన్ని అక్కడే ఉన్న కొందరు సందర్శకులు గమనించారు.

 A Young Woman Attempted Suicide On The Durgam Pond Cable Bridge In Hyderabad-TeluguStop.com

బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్న పాతికేళ్ల యువతి అని తెలిపారు.అనంతరం లేక్ పోలీసులకు సమాచారం అందించారు.

అప్రమత్తమైన అధికారులు యువతి కోసం స్పీడ్ బోట్స్ తో గాలింపు చర్యలు చేపట్టారు.యువతి ఎవరన్న విషయం ఇంకా తెలియ రాలేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube