వైరల్.. గర్ల్ ఫ్రెండ్ ను చూసి పెట్టండంటూ MLA కు లేఖ రాసిన యువకుడు!

ఆకతాయిలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నారు.ఏదో ఒక ఆకతాయి పని చేసి ఇబ్బందులను ఎదుర్కొంటునే ఉంటారు.

 వైరల్.. గర్ల్ ఫ్రెండ్ ను చూసి ప�-TeluguStop.com

ఇప్పుడు ఒక వ్యక్తి కూడా ఇలా ఆకతాయి పని చేసి అందరికి తెలిసేలా చేసాడు.ఈ వ్యక్తి ఏం చేసాడంటే ఏకంగా ఎం ఎల్ ఏ కే తనకు గర్ల్ ఫ్రెండ్ కావాలంటూ లేఖ రాసాడు.

ఇలా MLA కు లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

MLA అంటే ప్రజలకు సేవ చేయడం.

వాళ్ళు ప్రజల కష్టసుఖాలను పంచుకుంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తూ ఉంటారు.మాములుగా అయితే ప్రజలు ఉద్యోగాలు, స్థానిక పదవులకు కానీ లేదంటే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ మనం అధికారులకు లేఖ రాస్తాం.

కానీ ఈ యువకుడు మాత్రం తనకు గర్ల్ ఫ్రెండ్ లేదని ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే చూడామణి MLA కు లేఖ రాసాడు.

ఈ MLA అలా ప్రజలు రాసిన లేఖలను పరిశీలిస్తున్నప్పుడు ఒక వింత లేఖ కనపడిందట.

Telugu Girlfriend, Congress Mla, Letter Mla, Maharashtra, Mla Shocked, Letter, Y

దానిని చూసి ముందు MLA షాక్ అయ్యాడట.అందులో ఆ యువకుడు ఏం రాసాడంటే.ఆ యువకుడిని ఏ అమ్మాయి చూడడం లేదట.అందుకే ఇప్పటి వరకు తనకు గర్ల్ ఫ్రెండ్ లేదట.అందుకే మీకు వీలైతే నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ను వెతికి పెట్టండి అని MLA గారికి విన్నవించు కొన్నాడట.

Telugu Girlfriend, Congress Mla, Letter Mla, Maharashtra, Mla Shocked, Letter, Y

ప్రెసెంట్ ఈ లేఖ గురించి సోషల్ మీడియాలో బాగా చర్చించు కుంటున్నారు.ఈ లెటర్ కూడా వైరల్ అయ్యింది.ఈ ఘటన మహారాష్ట్ర లో జరిగింది.

అక్కడ చంద్రపూర్ భూషణ్ జామువత్ అనే యువకుడు ఈ విధంగా MLA గారికి లేఖ రాసాడట.కాంగ్రెస్ MLA సుభాష్ థొతే కు ఈ యువకుడు ఇలా గర్ల్ ఫ్రెండ్ ను వెతికి పెత్తంనై లేఖ రాసాడట.

ఈ విషయంపై MLA స్పందిస్తూ తనకు ఇంత వరకు ఇలాంటి లేఖలు రాలేదని ఆ యువకుడి కోసం వెతికిస్తున్నామని దొరికిన తర్వాత అతడికి ప్రేమ మాత్రమే జీవితం కాదని కౌన్సిలింగ్ ఇస్తామని MLA తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube